»   » అర్ధనగ్నంగా కవిత: వారి దార్లో తమన్నా పోజు!(పిక్చర్స్)

అర్ధనగ్నంగా కవిత: వారి దార్లో తమన్నా పోజు!(పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. జంతు సంరక్షణ కోసం పాటు పడే సంస్థలకు ప్రచారకర్తలుగా ఉంటూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడండి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇలా చేస్తున్న వారిలో తాజాగా తమన్నా కూడా చేరారు. జంతువులను కాపాడండి అంటూ ఓ కుందేలును పట్టుకొని ప్రచార చిత్రాలకు తమన్నా ఫోజులు ఇచ్చింది.

మనిషి అందంగా కనిపించడానికి ఉపయోగించే కాస్మోటిక్స్ ప్రయోగాలను జంతువులపై చేస్తున్నారని, ఈ ప్రయోగ సమయంలో ఆ మూగజీవాలు వేదనను అనుభవిస్తాయని, అందరూ దీనిని పరిగణలోకి తీసుకొని జంతువులపై కాస్త ప్రేమను చూపించాలని తమన్నా కోరుకుంటున్నారు.

తమన్నా

తమన్నా

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. జంతు సంరక్షణ కోసం పాటు పడే సంస్థలకు ప్రచారకర్తలుగా ఉంటూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో తాజాగా తమన్నా కూడా చేరారు. జంతువులను కాపాడండి అంటూ ఓ కుందేలును పట్టుకొని ప్రచార చిత్రాలకు తమన్నా ఫోజులు ఇచ్చింది.

త్రిష

త్రిష

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖ కథానాయిక త్రిష పెటా కోసం ఓ యాడ్‌లో కనిపించింది.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఎనిమల్స్ పట్ల ఏంజిల్‌లా ఉండాలని, జంతువులను అడాప్ట్ చేసుకోవాలని అమీ జాక్సన్ ఓ యాడ్‌లో కనిపించింది.

ప్రియా ఆనంద్

ప్రియా ఆనంద్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. తెల్లటి దుస్తుల్లో పెటా యాడ్‌లో పాల్గొన్న ప్రియా ఆనంద్... పక్షులను పంజరంలో బందించవద్దని, వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలని యాడ్ ద్వారా చెప్పారు.

నేహా దుఫియా

నేహా దుఫియా

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ప్రముఖ నటి నేహా దుఫియా పేటా యాడ్‌లో వెజ్‌టేరియన్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు.

ఆదా శర్మ

ఆదా శర్మ

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఆదా శర్మ పెటా యాడ్‌లో నటించారు. పక్షులను స్వేచ్ఛగా ఎగరనివ్వాలని, వాటిని బందించవద్దని ఆమె ప్లకార్డ్ పట్టుకొని యాడ్ చేశారు.

షెర్లిన్ చోప్రా

షెర్లిన్ చోప్రా

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. కొరడాలు, చైన్లు సర్కస్‌లో ఉండవద్దని షెర్లీన్ చోప్రా పెటా యాడ్ ద్వారా చెప్పారు.

సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఏనుగులను హింసించవద్దంటూ సెలీనా జైట్లీ పెటా యాడ్ ద్వారా చెప్పారు.

వీణా మాలిక్

వీణా మాలిక్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. వెజిటేరియన్‌ను ప్రోత్సహించే పెటా యాడ్‌లో వీణామాలిక్ చేశారు.

విద్యుత్ జాంవాల్

విద్యుత్ జాంవాల్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. వెజిటేరియన్‌ను ప్రోత్సహించే పెటా యాడ్‌లో విద్యుత్ జాంవాల్ చేశారు.

 సోనూ సూద్

సోనూ సూద్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. వెజిటేరియన్‌ను ప్రోత్సహించే పెటా యాడ్‌లో సోనూ సూద్ చేశారు.

అమృతా రావ్

అమృతా రావ్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. వెజిటేరియన్‌ను ప్రోత్సహించే పెటా యాడ్‌లో అమృతా రావ్ చేశారు.

అమీషా పటేల్

అమీషా పటేల్

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దంటూ అమీషా పటేల్ ఓ యాడ్‌లో నటించారు.

మలైకా ఆరోరా

మలైకా ఆరోరా

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. పక్షులు ఉండాల్సింది సర్కస్‌లో కాదంటూ మలైకా అరోరా పెటా యాడ్‌లో నటించారు.

కవిత

కవిత

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ప్రముఖ నటి కవిత జంతుసంరక్షణ యాడ్‌లో భాగంగా సెమీ న్యూడ్‌గా కనిపించారు.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మన హీరోలు, హీరోయిన్లు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. సర్కస్‌‍లలో జంతువులను ఉంచడం సరికాదంటూ శిల్పాశెట్టి పెటా యాడ్‌లో చేశారు.

English summary
Moviegoers are eagerly waiting to see her back on the silver screen with her latest film Humshakals opposite Saif Ali Khan, which will be released on 20 June, but now, Tamanna Bhatia has a new starring role. That's because she just shot a brand-new ad for her friends at People for the Ethical Treatment of Animals (PETA) India in which she gives a thumbs-up to rabbits and two big thumbs-down to testing cosmetics on animals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu