»   »  ఓరేంజిలో అందాలు ఆరబోసిన త్రిష...(ఫోటోలు)

ఓరేంజిలో అందాలు ఆరబోసిన త్రిష...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ త్రిష రాను రాను గ్లామర్ డోసు పెంచుతోంది. ఈ తరం హీరోయిన్లతో పోటీ పడటానికి గతంలో కంటే మరింత హాట్ గా కనిపించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఆమె విశాల్ తో కలిసి నటించిన తమిళ చిత్రం 'సమర్'లో తన వీపు అందాలను యమరంజుగా ప్రదర్శించింది. ఈ చిత్రం తెలుగులో 'వేటాడు వెంటాడు' పేరుతో జనవరి 24న విడుదలవుతోంది.

వేటాడు వెంటాడు చిత్రంలో త్రిష చాలా హాట్ గా నటించింది అనడానికి ఈ హాట్ ఫోటోలే నిదర్శనం

దమ్ము చిత్రం తర్వాత తెలుగులో విడుదలవుతున్న ‘వేటాడు వెంటాడు' చిత్రంపై త్రిష చాలా హోప్స్ పెట్టుకుంది.

ఈ చిత్రంలో త్రిష ‘మాయ' అనే పాత్రలో కనిపించనుంది.

కథ, కథనం...విశాల్ పెర్ఫార్మెన్స్ తో పాటు త్రిష గ్లామర్ కూడా సినిమాకు బాగా ప్లస్సవుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు

విశాల్-త్రిషలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాల్లో కెమిస్ట్రీ బాగా వర్కౌంట్ అయిందని, ఆ సన్నివేశాలు ప్రేక్షకులు అలరిస్తాయని అంటున్నారు.

వేటాడు వెంటాడు సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం మిస్టీరియస్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. విశాల్‌ పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. రెండు పాత్రలా? లేదంటే ఒక్కడే ఇద్దరిలా నటిస్తున్నాడా? అనే విషయాలు ఆసక్తికరం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చైనా, మలేషియా, బ్యాంకాక్ లలో చిత్రీకరించారు.

విశాల్, త్రిష, మనోజ్ భాజ్ పాయ్, సునయన తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రహణం : రిచర్డ్, ఎడిటింగ్ : రూపన్, పాటలు : అనంత శ్రీరాం, రామ జోగయ్య శాస్త్రి, కందికొండ వనమాలి, నిర్మాత : శ్రీనివాస్ దామెర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : తిరు.

English summary
Actress Trisha has bared her back for her latest Telugu movie Vetadu Ventadu, which is the dubbed version of her hit Tamil movie Samar and features her alongside actor Vishal. The popular South Indian star has appeared in half-naked pose in a song sequence with Vishal in the movie. She looks hot and sexy in her red-transparent dress, which shows her nude curvy back.
Please Wait while comments are loading...