మెగా వేడుక: ‘ముకుంద’ ఆడియో లాంచ్ (ఫోటోలతో..)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముంకుద'. వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా సాగంది. లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఆడియో సీడాలను ఆవిష్కరించారు. తొలి సీడినీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు అందజేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అభిమానుల ఆదరాభిమానాల వల్లే తాను ఇపుడు ఈ స్థాయిలో ఉన్నామన్నారు.

ఇప్పటి పిల్లలు చాలా స్పీడుగా ఉన్నారని... ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వు లేని జీవితం' సక్సెస్ అయిందనీ, అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్‌ను కూడా ఆదరిస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ హైట్ లోనే కాదు, శిఖరాలు అధిరోహించడంలో కూడా అలాగే ఉండాలని చిరు ఆకాక్షించారు.

మెగా ప్రిన్స్

మెగా ప్రిన్స్


ఆడియో సీడీలు ఆవిష్కరించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ వరుణ్ తేజ్ ను ఇకపై అంతా మెగా ప్రిన్స్ అని సంబోధించాలని అభిమానులను కోరారు.

హ్యాపీగా..

హ్యాపీగా..


ముకుందా ఆడియో వేడుక ఎంతో సందడిగా సాగింది. అయితే స్టేజీపై పవర్ స్టార్ లేని లోటు స్పష్టంగా కనపడింది. రామ్ చరణ్ రాక పోవడం కూడా అభిమానులను కాస్త నిరాశ పరిచింది.

తొలి సీడీ అందుకున్న బన్నీ

తొలి సీడీ అందుకున్న బన్నీ


ముకుంద ఆడియో వేడుకలో తొలి సీడీని చిరంజీవి చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకున్నారు.

మెగా సమ్మేళనం

మెగా సమ్మేళనం


ముకుంద ఆడియో వేడుక మెగా ఫ్యామిలీ సమ్మేళనంలా సాగింది. ఆడియో వేడుక జరుగుతున్నంత సేపు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

హీరో హీరోయిన్లు

హీరో హీరోయిన్లు


ముకుంద చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హెడ్గే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్


వరుణ్ తేజ్ మంచి రూపవంతుడు మాత్రమే కాదు...మంచి మాట కారి కూడా. ఆయన స్పీచ్ ఆకట్టుకుంది.

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ


మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో పాటు అల్లు అరవింద్, నాగబాబు తదితరులు ఇలా స్టేజీపై...

నాగ బాబు కళ్లలో ఆనందం..

నాగ బాబు కళ్లలో ఆనందం..


తన కొడకు హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ఆడియో వేడుక కావడంతో నాగ బాబు చాలా సంతోషంగా కనిపించారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


తమలాగనే వరుణ్ తేజ్ ను కూడా ఆదరించాలని అల్లు అర్జున్ ఆకాక్షించారు.

అమ్మ కళ్లలో ఆనందం

అమ్మ కళ్లలో ఆనందం


తన కొడుకు హీరోగా పరిచయం అవుతున్న సందర్భంలో వరుణ్ తేజ్ తల్లి కళ్లలో ఆనందం కనిపించింది.

చిరంజీవి

చిరంజీవి


అభిమానుల వల్లే తామంతా ఇపుడు ఈ స్థాయిలో ఉన్నామని, వరుణ్ తేజ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పూజా హెడ్గే

పూజా హెడ్గే


మెగా ఫ్యామిలీ సినిమాల్లోకి తాను ఎంటరవ్వడం చాలా ఆనందంగా ఉందని పూజా హెడ్గే చెప్పుకొచ్చింది.

వరుణ్, అల్లు అర్జున్

వరుణ్, అల్లు అర్జున్


వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఆడియో వేడుకలో ఇలా చాలా సందడి చేసారు.

సత్యానంద్

సత్యానంద్


వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే....సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.

సన్మానం

సన్మానం


ముకుంద ఆడియో వేడుక సందర్భంగా సత్యానంద్‌కు సన్మానం చేసారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు


ముకుంద ఆడియో వేడుక సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నిహారిక

నిహారిక


అన్నయ్య వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద' ఆడియో వేడుకలో నిహారిక.

అమ్మా నాన్నలతో

అమ్మా నాన్నలతో


అమ్మా నాన్నలతో కలిసి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇదొక మెమొరబుల్ మూమెంట్.

దర్శకుడు అడ్డాల

దర్శకుడు అడ్డాల


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ముకుంద' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రావు రామేష్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

నాగబాబు దంపతులు

నాగబాబు దంపతులు


నాగబాబు దంపతులు ‘ముకుంద' ఆడియో వేడుక సందర్భగా ఇలా....

వినయంగా...

వినయంగా...


పెదనాన్న చిరంజీవి వద్ద వినయంగా కూర్చున్న వరుణ్ తేజ్...

మెగా మదర్

మెగా మదర్


‘ముకుంద' ఆడియో వేడుకకు చిరంజీవి తల్లి కూడా హాజరయ్యారు.

అల్లు అరవింద్

అల్లు అరవింద్


‘ముకుంద' సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X