»   » ఫొటోలు&వీడియోలు : 'బాహుబలి' 100 డేస్... రచ్చ

ఫొటోలు&వీడియోలు : 'బాహుబలి' 100 డేస్... రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంవహించిన అద్భుత దృశ్య కావ్యం 'బాహుబలి' . 'బాహుబలి' చిత్రం విడుదలై నేటితో 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెన్నైలోని పలు సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. సినిమా ఆడుతున్న థియోటర్ల వద్ద హంగామా ఓ రేంజిలో ఉంది. అందుకు సంభందించిన వీడియోలు, ఫొటోలు ఈ క్రింద స్లైడ్ షోలో చూడండి.

‘బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితుల ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.


పలు అంతర్జాతీయ పత్రికలలో సైతం ‘బాహుబలి' గురించి మెయిన్ హెడ్డింగ్ లలో వచ్చింది, అంతేకాకుండా బుసాన్ వంటి ప్రముఖ ఇంటర్నేషనల్ వర్షన్‌తో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమవుతోంది. ఇక ఈ ఫెస్టివల్స్‌లో వచ్చిన క్రేజ్ ద్వారా మరికొన్ని రోజుల్లో చైనా, జపాన్‌లలో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్ విడుదల కానుంది.


వీడియోలు, ఫొటోలు స్లైడ్ షోలో


సుదర్శన్ థియోటర్ లో

ఫ్యాన్స్ హంగామా హైదరాబాద్ సుదర్శన్ థియోటర్ వద్ద ఇక్కడ చూడండి


మాస్ హిస్టీరియా

విజయవాడలో మాస్ హిస్టీరియా వచ్చినట్లుగా ఊగిపోయారుకాగితాలతో

ప్రభాస్ ఇంట్రడక్షన్ సమయంలో స్క్రీన్ మొత్తం కాగితాలతో నిండిపోయింది


నమ్మండి

ఇది మొదటి రోజు కాదు వందవ రోజు...అమలాపురం

అమలాపురం ధియోటర్ వద్ద అభిమానుల సెలబ్రేషన్స్రచ్చ

విజయవాడలో ప్రభాస్ అభిమానుల రచ్చ ఇలా ...అప్సర

విజయవాడ అప్సర థియోటర్ వద్ద ఫ్యాన్స్ హంగామాతమన్నా

100 రోజుల సందర్భంగా తమన్నా చేసిన ట్వీట్నిర్మాత ఆనందం

చిత్రం నిర్మాత శోభు తన ఆనందాన్ని ట్వీట్ ద్వారా ఇలా...


English summary
Rajamouli's magnum opus Baahubali has indeed become India's biggest epic drama and was crowned as the nation's biggest blockbuster. While it is still on its way to reach more places, the film has completed 100 days of run. Fans, who are overwhelmed by the phenomenal success celebrated it to be a memorable occasion for the coming years. Check out Prabhas fans hungama and celebrations at the theaters screening Baahubali, in the slides below.
Please Wait while comments are loading...