»   » పింక్ బికినీలో మత్తెక్కించిన హాట్ హీరోయిన్లు (ఫోటోస్)

పింక్ బికినీలో మత్తెక్కించిన హాట్ హీరోయిన్లు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ ‘షాందార్' ట్రైలర్లో కుర్రబ్యూటీ అలియా భట్ బికినీలో దర్శనమిచ్చి అభిమానులకు కన్నుల విందు చేసింది. ఆమె బికినీ ఫోటోస్ ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించాయి. పింక్ కలర్ బికినీలో ఆమె యమ హాటుగా ఉందని అభిమానులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.

అయినా అలియా భట్ బికినీ ధరించడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. తన తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలోనే అమ్మడు ఎల్లో కలర్ బికానీ ధరించింది అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఈ రెండు బికినీ సీన్లలో చాలా తేడా ఉంది. తొలి సినిమాలో అలియా భట్ చిన్న పిల్లలా కనిపించింది.

అయితే షాందార్ చిత్రం ట్రైలర్లో ఆమె ధరించిన పింక్ బికినీలో సూపర్ హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. అప్పటికీ ఇప్పటికీ అలియా భట్ అందంలో చాలా మార్పు వచ్చింది. సొగసైన ఒంపు సొంపులు, సెక్సీ లుక్స్, మతి పోగొట్టే ఒయ్యాలు ఇపుడు ఆమె సొంతం. ఆమె టోన్డ్ బాడీ కుర్రకారు మతి పోగొడుతోంది.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో పింక్ బికినీ సీన్లకే ఎక్కువ గుర్తింపు వస్తోంది. హీరోయిన్లను ఈ రంగు బికినీలు శృంగార దేవతల్లా మార్చేస్తున్నాయి. ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాల్లో పింక్ బికినీలు వేసి వెండి తెరపై గ్లామర్ రసం ఒలికించిన హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో....

అలియా భట్

అలియా భట్


షాందార్ చిత్రంలో అలియా భట్ పింక్ బికినీ అవతార్ ప్రశంసలు అందుకుంటోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


పింక్ బికినీలో శృంగార దేవతాలా మెరిసిపోతున్న సన్నీ లియోన్.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


ధూమ్ 3 చిత్రంలో పింక్ బికినీలో అదరగొట్టిన కత్రినా కైఫ్.

జీనత్ అమన్

జీనత్ అమన్


నిన్నటితరం బాలీవుడ్ నటి జీనత్ అమన్ అప్పట్లోనే ఇలా పింక్ బికినీలో సెగలు రేపింది.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్


తను నటించిన బేవకూఫియాన్ చిత్రంలో సోనమ్ కపూర్ తొలిసారి పింక్ బికినీ ధరించింది.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓల్డ్ ఫోటో ఇది. ఆమెలో అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా వచ్చింది.

లారా దత్తా

లారా దత్తా


మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా పోటీల సందర్భంగా స్విమ్ సూట్ రౌండ్ లో ఇలా పింక్ బికినీలో మెరిసి పోయింది.

సుర్వీన్ చావ్లా

సుర్వీన్ చావ్లా


బాలీవుడ్ హాట్ బేబ్ సుర్వీన్ చావ్లా వన్ పీస్ స్విమ్ బికినీలో...

అమీ జాక్సన్

అమీ జాక్సన్


బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ బికినీలో శృంగార దేవతలా వెలగిపోతోంది కదూ..

లిసా హెడెన్

లిసా హెడెన్


బాలీవుడ్ గ్లామర్ లేడీ లీసా హెడ్ పింక్ కలర్ బికినీలో స్టన్నింగ్ లుక్...

అమీషా పటేల్

అమీషా పటేల్


బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ పింక్ బికినీలో...

శ్రీయా

శ్రీయా


హీరోయిన్ శ్రీయ పింక్ బికినీలో ఇలా...

ఇలియానా

ఇలియానా


హీరోయిన్ ఇలియానా పింక్ బికినీలో సోయగాలు ఒలకపోస్తున్న దృశ్యం.

అదితి

అదితి


హాట్ అవతార్‌లో అదితి రావు హైదరి.

ఎవలీన్ శర్మ

ఎవలీన్ శర్మ


పింక్ బికినీ అవతార్ లో హీరోయిన్ ఎవలీన్ శర్మ.

తమన్నా

తమన్నా


హౌస్ ఫుల్ మూవీలో హీరోయిన్ తమన్నా పింక్ బికినీలో హాట్ లుక్.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్


రేస్ మూవీలో పింక్ బికినీ అవతార్ లో దీపిక పదుకోన్.

ఊర్వశి

ఊర్వశి


మాజీ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి శర్మ పింక్ బికినీలో...

సాయీ

సాయీ


హంటర్ మూవీ నటి సాయీ బీచ్ ఒడ్డున ఇలా...

English summary
Bollywood actress sporting a bikini is not new, but pink bikini to be specific, was quite a rare sighting! We have the super hot pictures of 19 Bollywood actresses who will take your breath away with her smoking hot bod exposed in a skimpy bikini.
Please Wait while comments are loading...