కిస్సింగ్స్, హగ్గింగ్స్: దీపిక పదుకోన్ హల్ చల్ (ఫోటోస్)
హైదరాబాద్: దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, పంకజ్ కపూర్, నసీరుద్దీస్ షా, డింపుల్ కపాడియా తదితరులు నటించిన బాలీవుడ్ మూవీ ‘ఫైండింగ్ ఫనీ' చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెలుతోంది. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సభ్యులు, డైరెక్టర్ హోమి అదజని పార్టీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లయిన అర్జున్ కపూర్, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ మీడియా ముందు హల్ చల్ చేసారు. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికే అన్నట్లు దీపిక పడుకోన్ కిస్సింగ్స్, హగ్గింగ్స్‌తో రెచ్చిపోయి హల్ చల్ చేసింది. అర్జున్ కపూర్ మీద మీద పడుతూ ముద్దులతో ముంచెత్తింది.
తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ‘ఫైండింగ్ ఫనీ' చిత్రం తొలి మూడు రోజుల్లోనే దాదాపు 19 కోట్లు వసూలు చేసింది. స్లైడ్ షోలో దీపిక పడుకోన్ ఓవరాక్షన్‌కు సంబంధించిన ఫోటోలు...
కిస్సింగ్ (ముద్దు పెట్టుకోవడం) గురించి కొన్ని వాస్తవాలు: క్లిక్ చేయండి

దీపిక పదుకోన్
సక్సెస్ పార్టీ సందర్భంగా అర్జున్ కపూర్‌కు ముద్దు పెడుతున్న దీపిక పదుకోన్.

రణవీర్-దీపిక
సక్సెస్ పార్టీ సందర్భంగా రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ హడావుడి.

ఓవరాక్షన్
సినిమాకు పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగా ఇలా మీడియా ముందు అందరూ ఓవరాక్షన్ చేసారు.

అక్కడి నుండి డైరెక్టుగా
దీపిక నటించిన మరో చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్' ఆడియో వేడుక నుండి దీపిక నేరుగా ‘ఫండింగ్ ఫనీ' సక్సెస్ పార్టీకి హాజరైంది.

రణవీర్ సింగ్
ఫైండింగ్ ఫనీ పోస్టర్లో దీపిక అందచందాలను చూసి మురిసి పోతున్న రణవీర్ సింగ్.

అర్జున్ కపూర్
సక్సెస్ పార్టీ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తున్న అర్జున్ కపూర్.

ఇలియానా
ఫైండింగ్ ఫనీ సక్సెస్ పార్టీకి హాజరైన హీరోయిన్ ఇలియానా.

దర్శకుడు హోమి అదజనియా
ఫండింగ్ ఫనీ చిత్రానికి దర్శకత్వం వహించిన హోమీ అదజనియా ఇతడే..

నసీరుద్దీన్ షా, పంకజ్, సుప్రియా
ఫైండింగ్ ఫనీ కార్యక్రమంలో ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా, పంకజ్, సుప్రియా తదితరులు హాజరయ్యారు.

లవ్లీ కపుల్
రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











