హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ హన్సిక గత రెండు బర్త్ డేలు తన ప్రియుడు శింబుతో కలిసి గ్రాండ్ గా జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం శింబు లేకుండానే పుట్టినరోజు వేడుక జరుపుకుంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ ప్రేమ జంట విడిపోయారు. అయితే ప్రియుడు లేడనే వెలితి ఆమెలో ఏ మాత్రం కనబడక పోవడం గమనార్హం.
హన్సిక బర్త్ డే రెండు రోజుల క్రితం (ఆగస్టు 9)న జరిగింది. తొలుత తన మదర్ తో కలిసి కేక్ కట్ చేసింది. అనంతరం 'పవర్' మూవీ టీం సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. హన్సిక కోసం పవర్ మూవీ టీం సభ్యుల రకరకాల కేక్స్ తెప్పించారు. పవర్ మూవీ సభ్యుల సమక్షంలో సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా జరిగాయి.
హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

పవర్ మూవీ టీంతో కలిసి కేక్ కట్ చేస్తున్న హన్సిక
పవర్ మూవీ టీంతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసి హీరోయిన్ హన్సిక పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకుంది.

తల్లితో కలిసి హన్సిక
తన తల్లితో కలిసి హన్సిక బర్త్ డే కేక్ కట్ చేయడానికి ముందు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

తల్లితో కలిసి కేక్ కట్టింగ్
తల్లితో కలిసి ఇంట్లో కేక్ కట్ చేస్తున్న హన్సిక.

కేక్ తినిపిస్తూ...
బర్త్ డే కేక్ కట్ చేసిన అనంతరం ఇలా అమ్మతో కలిసి ఆనందంగా గడిపింది.

రకరకాల బర్త్ డే కేక్స్
పవర్ మూవీ టీమ్స్ హన్సిక కోసం రకరకాల బర్త్ డే కేక్స్ తెప్పించారు.

హన్సిక బర్త్ డే కేక్స్
హన్సిక కోసం తయారు చేయించిన స్పెషల్ కేక్


Click it and Unblock the Notifications











