అర్పిత ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్స్ సందడి (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పిత ఖాన్ వివాహం ఇటీవల హైదరాబాద్ తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్‌ శర్మతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు.

తాజాగా ముంబైలో అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అంతా పాల్గొన్నారు. దిలీప్ కుమార్, సైరా భాను, ఆశా పారఖ్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిసౌజా, గోవిందా, ఫర్హాన్ అక్తర్, వినోద్ ఖన్నా, శ్రద్ధా కపూర్, బాబీ డియోల్, లారాదత్తా, జాక్వెలిన్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇద్దరూ కలిసి పలు బాలీవుడ్ సాంగుకుల డాన్స్ చేసారు. ఈ సంవత్సరం బాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ పార్టీ ఇదే అనే విధంగా ఈ వేడుక సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఖాన్ ఖాన్‌దాన్

ఖాన్ ఖాన్‌దాన్

అర్పితా ఖాన్-ఆయుష్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సల్మాన్, అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్.

సల్మాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్

అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్


అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.

ఆదిత్య రాయ్ కపూర్

ఆదిత్య రాయ్ కపూర్

ఆదిత్య రాయ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

అనిల్ కపూర్

అనిల్ కపూర్

అనిల్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

బాబీ డియోల్

బాబీ డియోల్

బాబీ డియోల్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

సంగీత బిజిలానీ

సంగీత బిజిలానీ

సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సంగీత బిజిలానీ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్


బాలవుడ్ యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్ మల్హోత్రా

బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

మాన్యతా దత్

మాన్యతా దత్

సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ తన ఇద్దరు పిల్లతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా

రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ గర్భవతిగా ఉన్న తన భార్య జెనీలియాతో వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

పులకిత్ సామ్రాట్

పులకిత్ సామ్రాట్

సల్మాన్ ఖాన్ రాఖీ సిస్టర్‌ను పెళ్లాడిన పులకిత్ సామ్రాట్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

అమృత , మలైకా

అమృత , మలైకా

బాలీవుడ్ సిస్టర్స్ అమృత అరోరా, మలైకా అరోరా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

నిఖిల్ ద్వివేది

నిఖిల్ ద్వివేది

బాలీవుడ్ సెలబ్రిటీ నిఖిల్ ద్వివేది వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

కునాల్ ఖేము

కునాల్ ఖేము

బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతికతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

హుమా ఖురేషి

హుమా ఖురేషి


బాలీవుడ్ నటి హుమా ఖురేషి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

గోవిందా

గోవిందా

బాలీవుడ్ నటుడు గోవింద వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

హిమేష్ రేషమియా

హిమేష్ రేషమియా

బాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషిమియా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఫర్మాన్ అక్తర్

ఫర్మాన్ అక్తర్

బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్, అతని సోదరి జోయా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

దిలీప్ కుమార్

దిలీప్ కుమార్

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

దియా మీర్జా

దియా మీర్జా

బాలీవుడ్ నటి దియా మీర్జా, నటుడు జాయెద్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

డినో మోరియా

డినో మోరియా

బాలీవుడ్ నటుడు డినో మోరియా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

డేవిడ్ ధావన్

డేవిడ్ ధావన్

డేవిడ్ దావన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఎల్లి అవ్రమ్

ఎల్లి అవ్రమ్

బాలీవుడ్ నటి ఎల్లి అవ్రమ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

బోనీ కపూర్

బోనీ కపూర్

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

ఆర్య బబ్బర్

ఆర్య బబ్బర్

బాలీవుడ్ నటుడు ఆర్య బబ్బర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

జరీన్ ఖాన్

జరీన్ ఖాన్

బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

వినోద్ ఖాన్నా

వినోద్ ఖాన్నా

బాలీవుడ్ నటుడు వినోద్ ఖాన్నా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

తుషార్ కపూర్

తుషార్ కపూర్

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

సునీల్ వెట్టి

సునీల్ వెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ఫ్యామిలీతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, శతృఘ్న సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన దృశ్యం. ముంబైలో అర్పిత-ఆయుష్ వెడ్డింగ్ రిసెప్షన్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X