»   » సెక్సీ లుక్‌తో హల్ చల్ చేసిన... పవన్ కళ్యాణ్ హీరోయిన్! (ఫోటోస్)

సెక్సీ లుక్‌తో హల్ చల్ చేసిన... పవన్ కళ్యాణ్ హీరోయిన్! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'బంగారం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా గుర్తుందా?... ఈ మధ్య కనిపించడమే మానేసిన ఈ బ్యూటీ మళ్లీ హాట్ అండ్ సెక్సీ అప్పియరెన్స్ ఓ అవార్డు ఫంక్షన్ లో కనిపించి హాట్ టాపిక్ అయింది.

టైమ్స్ ఫుడ్ అవార్డ్స్ అండ్ నైట్ లైప్ అవార్డ్స్-2017లో హాట్ అండ్ సెక్సీగా క్లీవేజ్ ఎక్స్ ఫోజింగ్ చేస్తూ మీరా చోప్రా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో చోప్రా అందాల ఆరబోత అవార్డుల ఫంక్షన్లో ఆమెను హైలెట్ అయ్యేలా చేసింది.

సినిమాలు లేవు

సినిమాలు లేవు

ప్రస్తుతం మీరా చోప్రా చేతిలో సినిమాలేవీ లేవు. చివరగా ఆమె గతేడాది బాలీవుడ్లో రిలీజైన ‘1920 లండన్' చిత్రంలో కనిపించింది. ఆమె నటించిన సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించక పోవడంతో మీరాకు అవకాశాలు కూడా లేకుండా పోయాయి.

అవకాశాల కోసమే

అవకాశాల కోసమే

టైమ్స్ అవార్డుల ఫంక్షన్ లో అందాల ఆరబోత ద్వారా హైలెట్ అయితే.... దర్శక నిర్మాత దృష్టిలో పడొచ్చనే ఉద్దేశ్యంతోనే ఇంత హాండ్ అండ్ సెక్సీ లుక్ తో దర్శనమిచ్చినట్లు స్పష్టమవుతోంది.

తెలుగులో

తెలుగులో

తెలుగులో పవన్ కల్యాణ్ బంగారం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన మీరా చోప్రా... ఆ సినిమా ప్లాప్ కావడంతో డీలా పడింది. తర్వాత ఆమె తెలుగులో నటించిన వాన, మారో, గ్రీకువీరుడు, మొగిళి పువ్వు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యాయి.

హత్య కేసులో

హత్య కేసులో

మీరా చోప్రా మీద ఆ మధ్య ఓ కేసుకు సంబంధించి ఆరోపణలు రావడం సంచలనం క్రియేట్ చేసింది. స్టాక్ బ్రోకర్ సుమిత్ భార్య రుచి హత్య కేసులో మీరా పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసారు. సుమిత్ తో మీరా వివాహేతర సంబంధాన్ని నడుపుతోందనే వార్తలు సైతం అప్పట్లో వినిపించాయి. తర్వాత మీరా ఆ కేసు నుండి బయట పడింది.

English summary
Meera Chopra, who shot to name with Pawan Kalyan's Bangaram, flaunted her toned leg in a striped dress by also making some cleavage show at Times Food Awards & Night Life awards- 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu