»   » ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)

ఆ రోజులే వేరప్పా : పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''పవన్‌ కల్యాణ్‌ ఓ సూపర్‌స్టార్‌. ఆయన కెమెరా ముందే నటిస్తారు. బయట కాదు. ఆ కళ్లు చూసి చెప్పేయొచ్చు. ఆయనంటే ఏమిటో. అంత ఇమేజ్‌, అంతమంది అభిమానగణం ఎన్నున్నా.. ఏమీ లేనట్టే ఉంటారు. అది ఎవరికోగానీ సాధ్యం కాదు.

స్టేజీపై పవన్ కళ్యాణ్...అదిరిందంతే!!!(ఫొటోలు)

'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే బయటకు వచ్చేసింది. అయినా ఆయన చలించలేదు. మా అందరిలోనూ ధైర్యాన్ని నూరిపోశారు. నా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. 'గబ్బర్‌ సింగ్‌'లోని పోలీస్‌ దుస్తుల్ని అందించారు. యూనిఫామ్‌ వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ఓ మంచి పని చేస్తా'' అంటూ సమంత చెప్పింది ఆ మధ్యన.

చూస్తూంటే ఏమనిపిస్తోంది? :తన టీమ్ తో పవన్ (కొత్త ఫొటోలు)

దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గొప్పతన్నాని అంచనావేయవచ్చు. పవన్ కళ్యాణ్ కేవలం నటుడుగానే కాక గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. జనసేన అంటూ పార్టీ పెట్టి తనదైన సిద్దాంతాలతో ముందుకు వెళ్తున్నారు.

ఆగిపోయిన పవన్ ..10 సినిమాలు లిస్ట్ (పొస్టర్స్ తో )

ఈ నాటి పవన్ కళ్యాణ్...పవర్ స్టార్ కాకముందు ఎలా ఉండేవారు..చూడాలనే ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా . ఈ జర్నీ ఎప్పుడూ పవన్ అభిమానులకు ఆసక్తికరమే. అందుకే మీకు ఈ రోజు ఆ జర్నీని గుర్తు చేస్తూ ఆ ఫొటోలు అందచేస్తున్నాం.

స్లైడ్ షోలో మీరు వాటిని చూడండి...

మెదట్లో

మెదట్లో

మెదట్లో ఇలానే ఉండేవాడిని కూడా. మొదటి నుంచీ ఫాలో అవుతున్న మీరు గుర్తు పడతారు..

నా మీద ప్రేమతో

నా మీద ప్రేమతో

అభిమానులు నామీద ప్రేమతో ఇలా గ్రిటీంగ్స్ ప్రిపేర్ చేసేవారు.

మైక్ ముందు

మైక్ ముందు

నా మాటలకు పదునెక్కువ...అందుకే ఇలా మైక్ ముందు

గుర్తుపట్టడం కోసమే

గుర్తుపట్టడం కోసమే

నా మొదటి సినిమా అప్పుడు...అవును ఈ అబ్బాయే కళ్యాణ్, అని పోస్టర్ కూడా వేసారు.

ఆ రోజులే వేరబ్బా

ఆ రోజులే వేరబ్బా

అప్పట్లో ఈ ఫీట్స్ చేసాను. గుర్తుందా

ఇది కూడా

ఇది కూడా

నాకు బాక్సింగ్ ఒక్కటే తెలుసనుకున్నారేమో....నాకు క్రికెట్ కూడా తెలుసని మీకూ తెలుసు

ఈ చూపుకే

ఈ చూపుకే

నేను ఎవరికోసం ఎదురు చూస్తున్నానో అనేది ప్రక్కన పెడితే ఈ చూపుకే కదూ అమ్మాయిలు పడిపోయింది

రెడీ

రెడీ

మీరు రెడీ అంటే నేనూ రెడీనే...అన్నట్లు నేను

మీరు కూడా

మీరు కూడా

ఈ స్టిల్ అప్పట్లో మీరు కూడా అనుకరించి ఉంటారు కదూ

ఇలాగే వుంటా

ఇలాగే వుంటా

నా ఫ్యాన్స్ కు ఇష్టమైన ఫొటోల్లో ఇదీ ఒకటి

రేణు తో

రేణు తో

నాతో రేణు వుంది. రేణుతో నా బైక్ వుంది...మేం ముగ్గురం కలిసి దిగిన పోటో ఇది...ఏ సినిమానో చెప్పుకోండి

ఈ చూపుతోనే

ఈ చూపుతోనే

నా లేడీ ఫ్యాన్స్ అంతా ఈ చూపుకే పడిపోయి ఉంటారు కదూ..

ఫీల్డ్ కు రాకముందు

ఫీల్డ్ కు రాకముందు

అప్పట్లోనూ నాలో ఫైర్ ఉండేది అనటానికి ఇదే సాక్ష్యం

అదే నేను

అదే నేను

అందరు పోటో కోసం ఫోజు ఇస్తుంటే...నాకు పాత జోక్ గుర్తుకోచ్చి నవ్వకుంటున్నట్లున్నా..

బోర్న్ టు విన్

బోర్న్ టు విన్

అదీ నా మనస్సులో ఉన్న మాటే... ఏ సినిమాకో మీకు ఈ పాటికే అర్థం అయిందనుకుంటా

పవన్ ...బైక్స్

పవన్ ...బైక్స్

పవన్ ..బైక్స్ రెండూ విడతీయలేనివే...

ప్రేమ లోకం

ప్రేమ లోకం

తన ఓడిలో...తన కౌగిలిలో...ముద్దుతో నేను, రేణు ఇలా

ఫైర్

ఫైర్

ఆ ఫైర్ వేరు...నేను ఒక్కటిస్తే మీరు తట్టుకోలేరు మరి...జాగ్రత్త

యమహా పై

యమహా పై

నాకు యమహా అంటే చాలా ఇష్టం, అందుకే ఒక్క సీన్ లో నైనా ఇలా కనిపిస్తుంటా

కెమెరా కళ్ళల్లోకి

కెమెరా కళ్ళల్లోకి

కెమెరా కళ్లల్లోకి చూడటం నాకు ఇష్టం.. అంటే మీ కళ్ళల్లోకి చూసినట్లే కదా

నేర్చుకున్నా

నేర్చుకున్నా

కష్టపడి నేర్చుకున్న విద్య..అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది

అమీషాతో

అమీషాతో

అమీషా పటేల్ తో నేను..ఏ సినిమానో గుర్తుంది కదూ..

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్ స్టిల్ అంటే ఇదీ..ఇదంటే నాకు భలే ఇష్టం.

అభిమానితో

అభిమానితో

ఓ అభిమానితో నేను ఇలా...

ప్రక్కింటి కుర్రాడిలా

ప్రక్కింటి కుర్రాడిలా

మీ ప్రక్కింటి కుర్రాడిలా లేదా మీ ఇంట్లో ఆఖరి వాడిలా ఉన్నా కదూ..

గన్ పడితే

గన్ పడితే

గన్ పడితే ఆ కిక్కే వేరు కదా..అందుకే...

మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్

మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్

తమ్ముడులో నేను మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ ని మరి..ఇలాగే

రౌద్రం

రౌద్రం

నాకు రౌద్ర రసం పెద్దగా నప్పదు కానీ ట్రై చేస్తా..సక్సెస్ అవుతూంటాను

ట్రై చేసే

ట్రై చేసే

ఇలా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ట్రై చేసే ఉంటారు కదూ

సంచలనం

సంచలనం

అప్పటికీ.. ఇప్పటికీ మీరు మర్చిపోలేదు కదూ

కొంచెం లేత

కొంచెం లేత

మొదట సినిమా అప్పుడు ఇలాగే ఉన్నాను మరి..

ఖుషీగా

ఖుషీగా

భూమికతో ఖుషీ ..ఖుషీ గా ...అప్పట్లో

కళ్లతోనే

కళ్లతోనే

కళ్లతోనే నవ్వడమంటే ఇదే..మీరు చేస్తూంటారు కదా

విభిన్నం

విభిన్నం

నా స్టైలే విభిన్నం ..అందుకే నేను నా ఫ్యాన్స్ కు స్టైల్ ఐకాన్ ని

కలర్ ఫుల్

కలర్ ఫుల్

పవన్ సినిమాలంటే కుర్రకారుకు ఊపెత్తించేవి...మరి అవి ఫుల్ కలర్ ఫుల్ గా ఉండటంలో వింతేముంది

బద్రి..బద్రీనాధ్

బద్రి..బద్రీనాధ్

ఈ స్టిల్ చూస్తే ఇప్పటికీ ఫ్యాన్స్ కు పండుగే

గడ్డం...

గడ్డం...

అప్పట్లో పవన్ గడ్డానికి..ఇప్పుడు ప వన్ గడ్డానికి ఏమన్నా పోలిక ఉందంటారా

మర్చిపోలేం

మర్చిపోలేం

ఖుషిలోని ఈ స్టిల్ ని మర్చిపోవటం మన తరం కాదు

రీబ్యాక్ షర్ట్ వేసి

రీబ్యాక్ షర్ట్ వేసి

పవన్ రీ బ్యాక్ షర్ట్ వేసి ఏ పంక్షన్ లోనే యూత్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు

ఫ్యామిలీ

ఫ్యామిలీ

పవన్ అప్పుడు..ఇప్పుడు ఎప్పుడూ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తూండటం కామన్

అదిరింది కదూ

అదిరింది కదూ

రొమాన్స్ అంటే ఇదీ అన్నట్లు గా గురుడు అదరకొడుతున్నాడు కదూ..

ఆలోచనలో

ఆలోచనలో

అప్పడూ అదే ఆలోచనలు..ఏదో సమాజానికి చెయ్యాలన్న కాంక్ష కనపడుతోంది కదూ..

ఏ సినిమా టైమ్ లో

ఏ సినిమా టైమ్ లో

ఈ పోస్టర్ ఏ సినిమా టైమ్ లోది అంటారు..బద్రీనా ..

రేణుతో కలిసి

రేణుతో కలిసి

పవన్ ,రేణు తో కలిసి ఉన్న రోజుల్లోది ఈ ఫొటో

అందుకే

అందుకే

ఇదిగో ఈ ఉషారుతోనే అప్పట్లో కుర్రకారుని పట్టేసారు పవన్ ...

క్యూట్ బోయ్

క్యూట్ బోయ్

ఈ ఫొటోని చూస్తూంటే పవన్ ని క్యూట్ బోయ్ అనాలనిపిస్తోంది కదూ..జల్సా లో లాగ..

ఫెరఫెక్ట్ పంచ్

ఫెరఫెక్ట్ పంచ్

తెలుగు హీరోల్లో ఈ స్దాయిలో అదరకొట్టేవాళ్లు ఎవరైనా చూపగలరా

వన్

వన్

పవన్ ...వన్ ..నేనే అనే అన్నట్లుంది కదూ..ఇది చూస్తూంటే..

 భాక్సింగ్ చేస్తూ...

భాక్సింగ్ చేస్తూ...

పవన్ కళ్యాణ్ ...భాక్సింగ్ చేస్తున్నప్పుడు..ఇంతకీ ఏ సినిమాలో గుర్తుందా...

ఫైనల్ గా ఇప్పటి నేను..

ఫైనల్ గా ఇప్పటి నేను..

ఫైనల్ గా ఇప్పటి నేను..

English summary
50 vintage pictures of Pawan Kalyan, which you can die for. Go through the slides below
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu