పార్టీలో పరిణితి డ్రెస్సు సెక్సీగా... (హాట్ ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఇటీవల మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఆమె వేసుకున్న డ్రెస్సు సెక్సీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే కొందరు మాత్రం ఈ డ్రెస్సుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కావాలనే ఆమె ఇలాంటి డ్రెస్సు వేసుకొచ్చిందనేది వాస్తవం.
ఈ బర్త్ డే పార్టీకి పరిణితి చోప్రా...గ్రీన్ ప్యాంట్, నెట్టెడ్ టాప్ ధరించి వచ్చింది. ఆమె టాప్‌పై బ్లాక్ కలర్ హార్ట్ షేప్ గ్రాఫిక్స్ డిజైన్టఫ ఆకట్టుకునే విధంగా ఉంది. అంతా బానే ఉంది కానీ...ఆ హార్ట్ షేప్ గ్రాఫిక్స్ డిజైన్ మధ్యలో నుండి పరిణీతి చోప్రా ఎద అందాలు దర్శన మిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాస్తవానికి ఆమె అందాలు అలా కనిపించాలనే ఆ విధంగా డ్రెస్ డిజైన్ చేసారు. పరిణీతి కూడా లోపల వైట్ కలర్ బ్రా వేయడంతో ఆమె అందాలు మరింత హైలెట్ అయ్యాయి.
దీంతో ఫోటో గ్రాఫర్లంతా ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి పోటీ పడ్డారు. అందుకు సంబందించిన ఫోటోలు స్లైడ్ షోలో...

పరిణీతి చోప్రా
పరిణీతి చోప్రా వేసుకొచ్చిన డ్రెస్సు పార్టీలో హలైట్ అయింది. మనీష్ మల్హోత్రా బర్త్ డే బాష్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

అందాల సంపద
పరిణీతి చోప్రా తన అందాల సంపదను దాచుకోకుండా.....ఇలా హాట్ అండ్ సెక్సీగా ప్రదర్శించింది.

ప్రశంసలు, విమర్శలు..
ఆమె ఇలా నెట్టెడ్ టాప్ ధరించి అందాలు ఆరబోయడంపై....ఫ్యాన్స్ ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఇదేంటి? అంటూ విమర్శిస్తున్నారు.

మ్యాచింగ్ బ్రా
తన అందాలు హలైట్ అయ్యేలా పరిణీతి చోప్రా వైట్ కలర్ బ్రా ధరించడం గమనార్హం.

సోనాక్షి సిన్హా
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో...బ్లూ పోల్కా డాట్ డ్రెస్సులో సోనాక్షి సిన్హా.

సిద్ధార్థ్ మల్హోత్రా
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో బాలీవుడ్ యువ నటుడు సిద్ధార్థ మల్హోత్రా.

రవీనా టండన్
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో రవీనా టండన్ ఇలా...

రిచా చద్దా
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీకి నటి, మోడల్ రీచా చద్దా కూడా హాజరయ్యారు.

సోఫీ చౌదరి
మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీలో బాలీవుడ్ ఐటం గర్ల్ సోపీ చౌదరి.


Click it and Unblock the Notifications











