Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజనీ, బిగ్ బి, ప్రముఖులు సోనాక్షి బ్రదర్ వెడ్డింగ్ రిసెప్షన్
ముంబై: బాలీవుడ్లో వరుస పెట్టి పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత ఖాన్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సోదరుడు కుష్ వివాహం జరిగింది. లండన్‌కు చెందిన తరునా అగర్వాల్‌ను అతను వివాహ మాడారు. వివాహ వేడుకకు మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా సినిమా పరిశ్రమలోకి అతిథుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా భారీగా విందు ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు సౌత్ సూపక్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఇటీవల వచ్చిన రజనీకాంత్ ‘లింగా' చిత్రంలో సోనాక్షి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ తో పాటు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, కాజోల్, రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఒబెరాయ్, సన్నీ డియోల్, రేఖ, రిషి కపూర్ దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. స్లైడ్ షోలో ఫోటోలు

రజనీకాంత్
తన కూతురు సౌందర్యతో కలిసి రజనీకాంత్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ముంబైలో ఈ వేడుక జరిగింది.

అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్ తో కలిసి సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.

కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ కూడా తన భర్య అజయ్ దేవగన్ తో కలిసి కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

రితేష్ దేశ్ ముఖ్
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

వివేక్ ఒబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన భార్య ప్రియాంక ఆల్వాతో కలిసి సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

సన్నీ డియోల్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

రేఖ
ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

రిషి కపూర్
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తన భార్య నీతూ కపూర్ తో కలిసి సోనాక్షి సిన్మా పెద్దన్నయ్య కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

సోనాక్షి సిన్హా
తన తండ్రి శతృఘ్న సిన్హా, తల్లి పూనమ్, తన ట్విన్ బ్రదర్ లవ్ సిన్హాతో కలిసి సోనాక్షి సిన్హా.

ఫ్యామిలీ పిక్
కుష్ సిన్హా వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా సోనాక్షి ప్యామిలీ పిక్.