సమంత, చాలా సెక్సీగా ఉన్నావ్ బంగారం... (ఫోటోస్)
హైదరాబాద్: సినిమా హీరోయిన్లు అంటేనే అందానికి ప్రతి రూపం. అందుకే వారంతా తమ అందాలను ఎప్పటికప్పుడు హైలెట్ అయ్యేలా శత విధాలా ప్రయత్నిస్తుంటారు. ఏ కార్యక్రమానికి హాజరైనా అందరికంటే అందంగా కనబడాలని తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరిస్తుంటారు.
ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది టాలీవుడ్ హీరోయిన్ సమంత. ఇటీవల ఆమె ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎరుపు రంగు డ్రెస్సులో అందాల దేవతలా మెరిసి పోయింది. ఆమె వీపు అందాలను మరింత హాట్‌గా చూపించేలా ఆ డ్రెస్ డిజైన్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాను ఇటీవలే పొడిపించుకున్న టాటూ కనబడేలా సమంత అభిమానులకు తన వీపు అందాల విందు చేస్తూ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఫోటోలు పోస్టు చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు చాలా సెక్సీగా ఉన్నావ్ బంగారం అంటూ మురిసిపోతున్నారు. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి....

సమంత సినిమాలు
సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

రామ్ చరణ్ సినిమాలో
త్వరలో తెరకెక్కబోయే శ్రీనువైట్ల-రామ్ చరణ్ ప్రాజెక్టులోనూ ఆమెనే హీరోయిన్‌గా ఖరారు చేసారు. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది.

యాడ్స్
రీసెంట్ గా ఫుట్ వేర్ కంపెనీ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేయటానికి కమిటైన సమంత...ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ కు సైన్ చేయనుందని సమాచారం. అదో బనియన్ కంపెనీ అనీ, టాప్ కంపెనీ అఫీషియల్స్ ఈ మేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఆరు కోట్ల రూపాయలు చెల్లించటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

టాప్ పొజిషన్‌కు ఎసరు
2013, 2014 సంవత్సరాల్లో సమంత టాప్ పొజిషన్లో కొనసాగుతూ వచ్చింది. అయితే కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడి జోరు ఈ సంవత్సరం తగ్గేట్లు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











