Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2015 క్యాలెండర్, హాట్ అండ్ సెక్సీగా స్టార్స్ (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి సంవత్సరం విడుదలయ్యే దాబూ రత్నానీ క్యాలెండర్‌కు మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన దాబూ రత్నానీ కెమెరా ముందు ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు స్టార్స్. తాజాగా బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, బిపాసా బసు, జాన్ అబ్రహం, పరిణీతి చోప్రా లాంటి వారితో 2015 క్యాలెండర్ రూపొందించారు రత్నానీ.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో ఇటీవల అట్ట హాసంగా జరిగింది. ఆయన క్యాలెండర్ కోసం ఫోజులు ఇచ్చిన ప్రముఖలంతా హాజరై సందడి చేసారు. ఈ సారి దాబూ రత్నానీ రూపొందించిన క్యాలెండర్లో మొత్తం 24 మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.
అందులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కాజోల్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్, విద్యా బాలన్, వరున్ ధావన్, హృతిక్ రోషన్, బిపాసా బసు, సిద్దార్థ మల్హోత్ర, శ్రద్ధా కపూర్, అలియా భట్, అనుష్క శర్మ, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఉన్నారు. క్యాలెండర్ లాంచ్ ఈవెంటుకు సంబంధించిన ఫోటోలపై ఓ లక్కేయండి.

షారుక్ ఖాన్
దాబూ రత్నానీ 2015 క్యాలెండర్‌పై షారుక్ ఖాన్ ఇలా...

ప్రియాంక చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దాబూ రత్నానీ 2015 క్యాలెండర్‌పై బ్లాక్ ఔట్ ఫిట్స్ తో దర్శనమిచ్చింది.

వరుణ్ ధావన్
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ దాబూ రత్నానీ 2015 క్యాలెండర్ పై సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు.

జాక్వెలిన్
హాట్ సెక్సీ ఫోజులతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2015 క్యాలెండర్‌పై ఆకట్టుకుంటోంది.

అభిషేక్ బచ్చన్
ఐశ్వర్య రాయ్ తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా 2015 క్యాలెండర్ లో భాగం అయ్యారు.

శ్రద్ధా కపూర్
దాబూ రత్నానీ క్యాలెండర్‍పై శ్రద్ధా కపూర్ సెక్సీ లుక్.

అర్జున్ రామ్ పాల్
సినిమాల పరంగా అర్జున్ రామ్ పాల్ కాస్త వెనక ఉన్నా....బాలీవుడ్ సర్కిల్లో అతను ప్రముఖుడు.

బికినీలో బిపాసా
దాబూ రత్నానీ క్యాలెండర్‌పై బిపాసా బసు బికినీలో ఆకట్టుకుంది.

అక్షయ్ కుమార్
దాబూ రత్నానీ క్యాలెండర్‌పై అక్షయ్ కుమార్ ఇలా చిన్న పిల్లాడయిపోయాడు.

పరిణీతి చోప్రా
దాబూ రత్నానీ క్యాలెండర్ కోసం పరిణీతి చోప్రా సెక్సీ లుక్.

కండల వీరుడు జాన్
సిక్స్ ప్యాక్ కండల బాడీ ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన జాన్ అబ్రహం.