»   » స్పీడున్నోడు: తమన్నా చాలా హాట్‌గా ఉంది (ఫోటోలు)

స్పీడున్నోడు: తమన్నా చాలా హాట్‌గా ఉంది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తమన్నా ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ.... ‘స్పీడున్నోడు' లాంటి మామూలు సినిమాలో ఐటం సాంగ్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఆమెకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఆఫర్ చేయడంతోనే ఒప్పుకుందనే వాదన కూడా ఉంది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న భారీ రెమ్యూనరేషన్ కు పూర్తి న్యాయం చేసింది తమన్నారు. సూపర్ హాట్ అండ్ సెక్సీ లుక్ లో కనిపించడంతో పాటు డాన్స్ తో అదరగొట్టింది.

ఈ సినిమాలో ఐటం చేసినందుకు గాను సుమారు కోటిరూపాయలపైగా రూపాయల పారితోషికం ముట్టిందని సమాచారం. కేవలం ఒకపాటకే అంతరేటా అంటే ..తమన్నా తనకు ఉన్న క్రేజ్ అలాంటిది అని ముక్కు పిండి మరీ వసూలు చేసిందంటున్నారు. ఈ పాట మొత్తానికి రెండు కోట్లు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

స్పీడున్నోడు సినిమాలో తమన్నా ఐటం సాంగ్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఈ పాట అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, తాము పెట్టిన రెండు కోట్లుకు రెట్టింపు వస్తుందని హ్యాపీగా ఉన్నారు దర్శక, నిర్మాత భీమినేని. ఈ సినిమాను తన సొంత నిర్మాణంలోనే నిర్మిస్తున్నారు బీమినేని శ్రీనివాస్.

మూడేళ్ల కష్టం

మూడేళ్ల కష్టం


‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. చక్కని ఫ్యామిలీ డ్రామా, ఎంటర్‌టైనమెంట్‌తో పాటు మాస్‌ ప్రేక్షకుల్ని అలరించే ఫైట్లున్నాయి. వసంత సంగీతం సినిమాకు ప్లస్సవుతుంది. చిత్రీకరణ పరంగానూ అవి బాగా ఆకట్టుకుంటాన్నారు దర్శకుడు.

హీరో, తమన్నా

హీరో, తమన్నా


హీరో కేరక్టర్‌, ఆ కేరక్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటన హైలైట్‌ అవుతాయి. తమన్నా చేసిన స్పెషల్‌ సాంగ్‌ ప్రత్యేకాకర్షణ అని తెలిపారు.

మరో ఐదేళ్లు...

మరో ఐదేళ్లు...


నన్ను మరో ఐదేళ్లపాటు గుర్తుంచుకొనే సినిమా అవుతుంది అని ధీమాగా చెబుతున్నారు భీమినేని.

స్పీడున్నోడు


చిత్రం ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సోనారిక నాయిక. తమిళ సుందరపాండియన్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం తెలుగులో ఏ వరకు హిట్ అవుతుందో చూడాలి మరి.

English summary
Tamanna sizzling look for 'Speedunnodu'. Speedunnodu is an upcoming 2016 Indian Telugu romantic comedy film directed by Bhimaneni Srinivasa Rao. It is a remake of Tamil film Sundarapandian.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu