»   » వీణా మాలిక్ సెక్సీ బాడీ పేయింటింగ్ (ఫోటోలు)

వీణా మాలిక్ సెక్సీ బాడీ పేయింటింగ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో తన పేరు మారుమ్రోగేలా పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసే పాకిస్థాన్ నటి వీణా మాలిక్ తాజాగా మరో సారి మీడియాలో చర్చనీయాంశం అయింది. ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బాడీ పేయింటింగ్ ఆర్టిస్ట్ వేసా కెవినెన్‌తో బాడీ పేయింటింగ్ వేయించుకుంది.

ప్రకృతిలో కలిసి పోయినట్లు ఉండే సింబాలిక్ ల్యాండ్‌స్కేప్‌‍లను తలపించే పేయింటింగ్‌లను ఆమె బాడీపై చిత్రీకరించారు. ఇందుకోసం ఆర్గానిక్ కలర్స్ ఉపయోగించారు. ఈ బాడీ పేయింటింగు ద్వారా ఇంటర్నేషనల్ లెవల్లో పబ్లిసిటీ పెంచుకోవాలనేది వీణా మాలిక్ వ్యూహంలా కనిపిస్తోంది.

వీణా మాలిక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బాడీ పేయింటింగుకు సంబంధించిన ఫోటోలు, ప్రస్తుతం ఆమె కమిటైన సినిమా ప్రాజెక్టుల గురించి స్లైడ్ షోలో...

సిల్క్ సక్కత్ హాట్

సిల్క్ సక్కత్ హాట్

వీణా మాలిక్ నటించిన సిల్క్ సక్కత్ హాట్ అనే చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో వీణా మాలిక్ కాస్త హద్దులు దాటి చేసిన ఎక్స్ ఫోజింగుపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.....శృంగార ప్రియులకు మాత్రం ఆ సీన్లు మంచి కిక్ ఇచ్చాయి.

వీణా మాలిక్

వీణా మాలిక్

బిగ్ బాస్ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలోకి అడుగు‌పెట్టి బాలీవుడ్‍లో కెరీర్ మొదలు పెట్టిన వీణా మాలిక్ తనదైన మార్కు పోకడలతో ఆ తర్వాత కన్నడ, తెలుగు, ఇతర దక్షిణాది ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు దక్కించుకుంది.

రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు

వీణా మాలిక్ నటించిన పలు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో బాలీవుడ్ చిత్రాలు ది సిటీ నెవర్ స్లీప్స్, సూపర్ మోడల్, మిస్టర్ మనీ, ముంబై 125 కి.మీ 3డి, తెలుగులో నగ్న సత్యం, రభస, ఉర్దూలో దిల్ నా దిల్‌కె పుకారా, పంజాబీలో జాట్స్ గోల్‍మాల్ మొదలుగునవి ఉన్నాయి.

జూ ఎన్టీఆర్‌తో...

జూ ఎన్టీఆర్‌తో...

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తర్వాతి సినిమాల్లో పాకిస్తాన్ బ్యూటీ ఐటం సాంగు చేయబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆయన తర్వాతి సినిమా ‘రభస'లో పాకిస్తాన్ బ్యూటీ వీణా మాలిక్ ఐటం సాంగు చేయబోతుందని అంటున్నారు.

నగ్నసత్యం

నగ్నసత్యం

వీణా మాలిక్ తెలుగులో నగ్న సత్యం అనే చిత్రంలో నటిస్తోంది. చదలవాడ శ్రీనివాష్ నిర్మాతగా రామారావు దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. త్వరలో నగ్నసత్యం మూవీ విడుదల కానుంది.

English summary
Pakistani actress Veena Malik, who was recently seen in Kannada movie Silk Sakkath Hot, is in news again on an interesting topic. Well, the glamorous actress' body has been painted as a canvas for an artistic collaboration between herself and Finland's best-known visual artist Vesa Kivinen, in London.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu