»   » త్రిష బుగ్గల మీద రానా ప్రేమగాటు.. ప్రైవేట్ ఫొటోలు లీక్

త్రిష బుగ్గల మీద రానా ప్రేమగాటు.. ప్రైవేట్ ఫొటోలు లీక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో ధనుష్, హన్సికకు సంబంధించిన సీక్రెట్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనంగా మారిన నేపథ్యంలో మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి, త్రిషాకు చెందిన ప్రైవేటు ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌గా మారాయి.

ధనుష్, హన్సిక, త్రిష, అనిరుధ్ ప్రేమాయణాలు...సీక్రెట్ ఫొటోలు లీక్!

త్రిష బుగ్గల మీద రానా దగ్గుబాటి ముద్దు

త్రిష బుగ్గల మీద రానా దగ్గుబాటి ముద్దు

బాహుబలితో జాతీయస్థాయిలో పేరు సంపాదించిన రానా త్రిషా బుగ్గల మీద దగ్గుబాటి గాఢంగా ముద్దుపెడుతున్న చిత్రం ఇంటర్నెట్‌లో లీకైంది. ఘాజీ హీరో రానా, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం కొన్నేండ్లుగా నానుతున్నదనే రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారనే వార్త కూడా అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అలాంటి వార్తలకు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో లీకైన చిత్రాలు బలపరిచే విధంగా ఉన్నాయి.

ఇంటర్నెట్‌లో తారల ఫోటోల లీకుల పర్వం

ఇంటర్నెట్‌లో తారల ఫోటోల లీకుల పర్వం

ఇంటర్నెట్‌లో ప్రస్తుతం సినీ తారల ప్రైవేట్ ఫొటోల లీకుల పర్వంగా ఘనంగా జరుగుతున్నది. తమిళ చిత్ర పరిశ్రమంలో సుచిత్ర కార్తీక్ శుక్రవారం ధనుష్, హన్సిక, అనిరుధ్ తదితర తారల ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్ సుచిత్ర ట్వీట్ల కలకలం

కోలీవుడ్ సుచిత్ర ట్వీట్ల కలకలం

తాజాగా సుచిత్ర చేసిన ట్వీట్లు తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. అత్యంత సన్నిహితంగా ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు సెన్సెషనల్‌గా మారాయి. ఇటీవల కాలంలో ధనుష్, రేడియో జాకీ ఆర్జే బాలాజీ, సింగర్ చిన్మయి, విజయ్ టీవీ యాంకర్ దివ్యదర్శినిని టార్గెట్‌గా చేసుకొని సుచిత్ర ట్వీట్లు చేయడం సంచలనం రేపుతున్నది.

ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది

ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది

ధనుష్, హన్సిక ఇతర సినీ ప్రముఖుల సీక్రెట్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన వెంటనే తన అకౌంట్ హ్యాక్ గురైందని ట్వీట్ చేయడం గమనార్హం. ఇండస్ట్రీలో తన గురువలతో ఇక గొడవ పడలేదని మరో ట్వీట్‌లో పేర్కొన్నది.

English summary
Now, pictures of Film stars has gone viral, The picture has Rana Daggubati planting a kiss on Trisha's cheeks. Rana and Trisha were reportedly dating and we believe this is a picture from the time they were together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu