»   » ఎన్టీఆర్ మురిపెంగా: 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్ (ఫోటోస్)

ఎన్టీఆర్ మురిపెంగా: 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్ధ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

తొలిసారిగా ఈ సినిమా సెట్స్‌పై ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ సోమవారం సందడి చేశాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుమారుడిని తీసుకొని షూటింగ్ జరుగుతున్న స్పాట్‌కు వచ్చారు. అభయ్ షూటింగ్ స్పాట్‌కు రావడంతో చిత్ర యూనిట్ సభ్యులంతా సంతోషపడ్డారు.


జూనియర్ ఎన్టీఆర్ అయితే తన కుమారుడు అభయ్ రామ్‌తో కాసేపు సరదాగా గడిపారు. అంతేనా అభయ్‌తో ఆడారు కూడా. సమంత సైతం చిన్నారి అభయ్‌ని ఎత్తుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. కాగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రను చేస్తున్నారు. హైలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ ఇప్పటికే ప్రకటించారు.


'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్‌లో తన కుమారుడు అభయ్‌తో ఎన్టీఆర్.


'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

తొలిసారిగా ఈ సినిమా సెట్స్‌పై ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ సోమవారం సందడి చేశాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుమారుడిని తీసుకొని షూటింగ్ జరుగుతున్న స్పాట్‌కు వచ్చారు.


'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

జూనియర్ ఎన్టీఆర్ అయితే తన కుమారుడు అభయ్ రామ్‌తో కాసేపు సరదాగా గడిపారు. అంతేనా అభయ్‌తో ఆడారు కూడా. సమంత సైతం చిన్నారి అభయ్‌ని ఎత్తుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.


'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్‌లో అభయ్

ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రను చేస్తున్నారు. హైలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


English summary
The shooting of Jr NTR's upcoming film Janatha Garage is going on at a brisk pace in Hyderabad. The film crew had a pleasant surprise on Monday when JR NTR's son Abhay Ram and wife Lakshmi Pranathi walked into the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu