ఆమె అభి-ఐష్ కూతురు కాదు: బిగ్ బి గగ్గోలు

తన కూతురుకి A అక్షరంతో మొదలయ్యే పేరు సూచించాలని, తమ కుటుంబంలోని స్టార్ల పేర్లన్నీ A అక్షరంతో మొదలవుతున్నందున 'బేటీ బి" కి కూడా అదే అక్షరంతో పేరు సూచించాలని తన అభిమానులను కోరాడు అభిషేక్ బచ్చన్.
ప్రస్తుతం బిగ్ బి తన మనవరాలి ఫోటోలు తీసే పనిలో రోజంతా బిజీగా గడుపుతున్నారు. 2డి కెమెరాతో ఆ చిన్నారి ప్రతి కదలికను చిత్రీకరిస్తున్నారు. పెద్దయ్యాక వాటిని 3డి లోకి మార్చి చూసి సంబరపడిపోతామని అంటున్నారు బచ్చన్ కుటుంబ సభ్యులు.


Click it and Unblock the Notifications











