twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    By Bojja Kumar
    |

    ముంబై: సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు వివిధ కార్యక్రమాలకు హాజరైనప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నమైన వస్త్రధారణతో వస్తూ ఉంటారు. హీరోయిన్స్ అయితే అందరి కళ్లు తమ అందచందాలపై పడేలా సెక్సీగా, చిట్టిపొట్టి డ్రెస్సింగుతో తళుక్కుమంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఒక్కోసారి సినీ తారల సీక్రెట్ పార్ట్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి.

    ఇదంతా వాళ్లు సరిగా డ్రెస్ చేసుకోక పోవడం వల్లనే అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఔత్సాహిక ఫోటో గ్రాఫర్లు వారి ప్రతి మూమెంట్‌ని తమ కెమెరాల్లో బంధించడానికి రెడీగా ఉంటారు. అలాంటి కొన్ని మూమెంట్స్ పై ఓ లుక్కేద్దాం.

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    ఐశ్వర్య రాయ్- ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. కానీ చిత్రాన్ని క్షుణ్ణంగా వీక్షిస్తే ఆమె వస్త్ర దారణలో ఓ లోపం మీకు కనిపిస్తుంది.

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    కత్రినా కైఫ్- జాగ్రత్త కత్రినా... మీ చుట్టు ఫోటోగ్రాఫర్లు ఉన్న సంగతి మరిచిపోతే ఎలా?

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    కంగనా రనౌత్- కంగనా వేసుకున్న గౌను సెక్సీగా, అందగానే ఉంది కానీ.... ఫోటో గ్రాఫర్లకు మరీ ఇలాంటి చాన్స్ ఇవ్వడం ఎందుకు? ఇలా ఇబ్బంది పడుతున్నట్లు మొహం పెట్టడం ఎందుకు?

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    యానా గుప్త- అప్పట్లో ఓ కార్యక్రమానికి సింగిల్ పీస్ మినీ స్కర్ట్ వేసుకుని వచ్చిన యానా గుప్త.... అతి ముఖ్యమైన లోదుస్తువు పాంటీ వేసుకోవడం మరిచిపోయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఫోటో గ్రాఫర్ల మూలంగా బాగా ఇబ్బంది పడింది బహుషా అదే రోజేమో!

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    అమితాబ్, టీనా- ఫోటోలో కనిపిస్తున్నట్లు అమితాబ్ బచ్చన్, టీనా అంబానీ చేయకూడని తప్పేమీ చేయడం లేదు. ఇదంతా ఫోటో గ్రాఫర్ మాయ. మర్యాద పూర్వకంగా ఆలింగనం చేసుకుంటుండగా ఈ అనుకోని మూమెంట్ ఫోటోగ్రాఫర్ కు చిక్కింది.

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    పూనమ్ పాండే- ఇతరుల సంగతేమోగానీ.... పూనమ్ పాండే మాత్రం కావాలనే తన అండర్ వేర్ కనిపించేలా ఎక్స్ ఫోజింగ్ చేస్తోంది. కాదంటారా?

    హీరోయిన్ల అందాలు... ఇలా లీకైతే ఇబ్బందే మరి!

    సెక్సీగా కనిపించాలని శరీరానికి అతుక్కుపోయే డ్రెస్ వేసుకొచ్చింది పరిణిత చోప్రా. అయితే ఆమె అందాల బరువును తట్టుకోని ఆ డ్రెస్ వెనక భాగంలో చిరిగి పోయింది. అది గమనించిన ఓ ఔత్సాహిక ఫోటో గ్రాఫర్ వెంటనే దాన్ని తన కెమెరాలో బంధించాడు.

    ఐశ్వర్య రాయ్ పై చిత్రంలో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. కానీ చిత్రాన్ని క్షుణ్ణంగా వీక్షిస్తే ఆమె వస్త్ర దారణలో ఓ లోపం మీకు కనిపిస్తుంది. కత్రినా కైఫ్ తన చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఉన్న సంగతి మరిచిపోయి దాచుకోవాల్సిన అందాలను గాలికొదిలేసింది. ఇక కంగనా రనౌత్ వేసుకున్న గౌను సెక్సీగా, అందగానే ఉంది కానీ.... ఫోటో గ్రాఫర్లకు మరీ ఇలాంటి చాన్స్ ఇవ్వడం, ఇబ్బంది పడుతున్నట్లు మొహం పెట్టడం చర్చనీయాంశం అయింది. యానా గుప్త అప్పట్లో ఓ కార్యక్రమానికి సింగిల్ పీస్ మినీ స్కర్ట్ వేసుకుని వచ్చి అతి ముఖ్యమైన లోదుస్తువు పాంటీ వేసుకోవడం మరిచిపోయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇతరుల సంగతేమోగానీ.... పూనమ్ పాండే మాత్రం కావాలనే తన అండర్ వేర్ కనిపించేలా ఎక్స్ ఫోజింగ్ చేసిందనే విమర్శలు వినిపించాయి. ఇక ఇటీవలే తెరంగ్రేటం చేసిన పరిణితి చోప్రా సెక్సీగా కనిపించాలని శరీరానికి అతుక్కుపోయే డ్రెస్ వేసుకొచ్చింది. అయితే ఆమె అందాల బరువును తట్టుకోని ఆ డ్రెస్ వెనక భాగంలో చిరిగి పోయింది. అది గమనించిన ఓ ఔత్సాహిక ఫోటో గ్రాఫర్ వెంటనే దాన్ని తన కెమెరాలో బంధించాడు.

    English summary
    Everything that a celebrity does in public is captured by the shutterbugs and is then remembered by people for years to come. Bollywood actors and actresses usually appear before the masses dressed in their best attire, and looking gorgeous. However, there are times when they make goof ups, and sometimes they are not even aware that they have made any!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X