For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోటోలు : పబ్లిక్‌లో ఆ హీరోయిన్ల పట్ల అసభ్యంగా

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : టాప్ సినీ హీరోయిన్ల చుట్టూ ఎప్పుడూ బాడీగార్డ్స్ ఉంటారు, పబ్లిక్‌లోకి వచ్చినా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనరని చాలా మంది అనుకుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి అభిమానుల నుండో, ఇతర వ్యక్తుల నుండో ఇబ్బందులు తప్పడం లేదు. అలా ఇబ్బంది పడ్డ టాప్ 10 హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  హీరోయిన్ కత్రినా కైఫ్ అక్టోబర్ 2005లో సౌత్ కోల్‌కతా దుర్గా పూజా కమిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైంది. జనం ఆమెను చూడటానికి ఎగబడటంతో ఆమెకు సెక్యూరిటీ పర్సన్స్ కూడా అట్టుకోలేక పోయారు. ఈక్రమంలో ఆమె పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారు.

  ఓసారి ముంబై ఎయిర్ పోర్టులో కూడా కత్రినా కైఫ్ అసభ్యకర పరిస్థితిని ఎదుర్కొంది. అక్కడ ఉన్న జనం ఆమెపైకి దూసుకురావడానికి ప్రయత్నించారు. ఆమె వెంటనే ఉన్న షారుక్ ఖాన్ కత్రినాను అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించాడు.

  బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు కూడా ఓ సారి ఓ వ్యక్తి నుంచి అసభ్య పవర్తన ఎదురైంది. 2010లో ఓ కార్యక్రమంలో సోనాక్షి సిన్హా పాల్గొనగా ఓ వ్యక్తి ఆమె భుజాలు, చేతులు టచ్ చేయడానికి ప్రయత్నించాడు.

  బాలీవుడ్ నటి మినీషా లాంబకు ఇలాంటి అనుభవం ఎదురవక తప్పలేదు. గోవా చీచ్‌లో ఇలాంటి సంఘటన ఎదురైంది. ఓ మెన్స్ మేగజైన్ కోసం ఫోటో షూట్లో పాల్గొనడానికి వెళ్లింది. బీచ్ అందాల మధ్య తన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుండగా ఇలాంటి అనుభవం ఎదురైంది.

  బిపాసా బసు తను నటించిన రాజ్-3 సినిమా ప్రమోషన్లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లింది. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్టు లాగడానికి ట్రై చేసారు. దుర్గా పూజా కార్యక్రమంలో కూడా బిపాసా పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది.

  బాలీవుడ్ బ్యూటీల్లో ఒకరైన గుల్ పనాగ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. 2010లో ఢిల్లీలో ఆమె ఓ మారథాన్ లో పాల్గొన్నప్పుడు కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

  ఇషా డియోల్ ఆగస్టు 11, 2005లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిన ఇషా అతని చెంప చెల్లుమనిపించింది.

  న్యూఇయర్ వేడుకల్లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కోయినా మిత్రకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనగా గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

  హీరోయిన్ సెలీనా జైట్లీకి 2005లో ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెను ఎక్కడెక్కడో ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో సెలీనా బెంబేలెత్తిపోయింది.

  సేన్ ఆ మధ్య ఒకసారి పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ సందర్భంగా భారీగా జనం గుమికూడారు. కార్యక్రమం పూర్తయి తిరిగి వెలుతూ కారెక్కుతుండగా కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

  ఇక సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పట్ల సింగర్ మికా సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ కార్యక్రమంలో ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీనిపై ఆమె కంప్లైంట్ కూడా చేసింది.

  మరో హీరోయిన్ బిపాసా బసు తను నటించిన రాజ్-3 సినిమా ప్రమోషన్లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లింది. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్టు లాగడానికి ట్రై చేసారు. దుర్గా పూజా కార్యక్రమంలో కూడా బిపాసా పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది.

  బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఆ మధ్య ఒకసారి పూణెలో ఓ జ్యువెల్లరీ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. ఈ సందర్భంగా భారీగా జనం గుమికూడారు. కార్యక్రమం పూర్తయి తిరిగి వెలుతూ కారెక్కుతుండగా కొందరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ పరిణామాలతో ఆమె ఒక్కసారిగా షాకైంది.

  మరో బ్యూటీ ఇషా డియోల్ ఆగస్టు 11, 2005లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తిన ఇషా అతని చెంప చెల్లుమనిపించింది. దీంతో అతను అక్కడి నుంచి పారి పోయాడు. ఇలా హీరోయిన్లు ఎదుర్కొన్న మరిన్ని సంఘటనల వివరాలు స్లైడ్ షోలో...

  English summary
  People who think that Bollywood heroines are always surrounded by bodyguards and never face molestation are wrong. Just like any other female, our heroines too became the victims of such shameful act in the past. Here is the list of 10 actresses who faced molestation in public.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X