తారలు ఓటేశారు, వేలు చూపారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 30,574 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగు జరుగుతుండగా, 265 మంది అభ్యర్థులు లోకసభ బరిలో, 1669 అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు.
తెలుగు సినిమా తారలైన పవన్ కళ్యాణ్, చిరంజీవి,రాజమౌళి, జూ ఎన్టీఆర్, నాగార్జున, రామ్ చరణ్ తేజ, అల్లు శిరీష్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు స్లైడ్ షోలో చూడండి.

గోపీచంద్ మలినేని
ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు గోపీ చంద్ మలినేని

సుమంత్
ఓటు హక్కు వినియోగించుకున్న సుమంత్

మధు శాలిని
ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ మధుశాలిని

ఝాన్సీ
ఓటు హక్కు వినియోగించుకున్న ఝాన్సీ

బ్రహ్మాజీ
ఓటు హక్కు వినియోగించుకున్న బ్రహ్మాజీ

సాయి ధరమ్ తేజ్
ఓటు హక్కు వినియోగించుకున్న సాయి ధరమ్ తేజ్

బివిఎస్ రవి
ఓటు హక్కు వినియోగించుకున్న బివిఎస్ రవి

రఘు కుంచె
ఓటు హక్కు వినియోగించుకున్న రఘు కుంచె

సురేష్
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సురేష్


Click it and Unblock the Notifications











