»   » సంపాదించే భర్త: మల్లికా షెరావత్ లగ్జరీ లైఫ్ స్టైల్... (ఫోటోస్)

సంపాదించే భర్త: మల్లికా షెరావత్ లగ్జరీ లైఫ్ స్టైల్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తన సెక్సీ అందచందాలతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన మల్లికా షెరావత్....ఆ మధ్య ఫ్రెంచి బిజినెష్ టైకూన్ సైరిల్లే అగ్జెన్ఫ్యాన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వేల కోట్ల అధిపతికి భార్య కావడంతో మల్లికా షెరావత్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారి పోయింది. తన జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తోంది.

ప్రస్తుతం పారిస్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మల్లికా షెరావత్ తన సోషల్ మీడియా పేజీలో బికినీలో ఉన్న హాట్ ఫోటో అభిమానుల కోసం పోస్టు చేసింది. దీంతో పాటు తరచూ తాను ఎక్కడికి వెళ్లినా అందుకు సంబంధించిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

సినిమాల్లో ఉన్నప్పటి కంటే ఇపుడు తన జీవితం మరింత ఆనందంగా, లగ్జరీగా ఉంది అనేలా పరోక్షంగా అభిమానులకు సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటున్నా...తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా తరచూ అందాల విందు చేస్తూ తనకు ఉన్న ఫాలోయింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతోంది.

మల్లికా భర్త ఆమెను ప్రిన్సెస్‌లా చూసుకుంటున్నాడు. మల్లికా అడగక ముందే ఈ ప్రపంచంలో ఉన్న గల్జరీ సదుపాయాలు, వస్తువులు ఆమె కాళ్ల ముందు ఉంచుతున్నాడట. ఆ మధ్య వాలంటైన్స్ డే సందర్భంగా మల్లికకు ఓ లగ్జరీ కారును గిఫ్టుగా ఇచ్చాడు సైరిల్లే. ప్రపంచంలోని అదేశాలు చుడుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఈ జంట. మ్యూచువల్ ప్రెండ్స్ ద్వారా మల్లికా, సైరిల్లే మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం, పెళ్లాడటం తెలిసిందే. స్లైడ్ షోలో మల్లికా సోషల్ మీడియాలో పోస్టు చేసిన హాట్ ఫోటోస్..

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

చాలా కాలం తర్వాత మల్లిక మళ్లీ ఇపుడు అభిమానులకు ఇలా బికినీలో కనువిందు చేసింది.

హ్యాపీ లైఫ్

హ్యాపీ లైఫ్

బిలియనీర్, తనను ఎంతగానో ప్రేమించే వాడు భర్తగా దొరకడంతో మల్లిక షెరావత్ ఎంతో సంతోషంగా గడుపుతోంది.

వివిధ దేశాలు చుడుతూ..

వివిధ దేశాలు చుడుతూ..

ప్రస్తుతం మల్లిక తన భర్తతో కలిసి వివిధ దేశాలు చుడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

గతంలో ఎన్నడూ..

గతంలో ఎన్నడూ..

ప్రస్తుతం మల్లికా షెరావత్ గతంలో ఎన్నడూ లేనంతగా లగ్జరీ లైప్ లీడ్ చేస్తోంది.

ప్రిన్సెస్ లా..

ప్రిన్సెస్ లా..

భర్త సైరిల్లే ఆమెను ప్రిన్సెస్ లా చూసుకుంటున్నాడు....

అభిమానులతో..

అభిమానులతో..

మల్లికా షెరావత్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా... సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది.

ఇప్పట్లో లేదు

ఇప్పట్లో లేదు

మల్లికా షెరావత్ ప్రస్తుతం వివిధ దేశాలు పర్యటిస్తోంది. ఇప్పట్లో ఆమె తల్లయ్యే ఆలోచనలో లేనట్లే కనిపిస్తోంది.

మల్లికా

మల్లికా

మల్లికా షెరావత్ పోస్టు చేసిన ఫోటో...

మల్లికా

మల్లికా

మల్లికా షెరావత్ పోస్టు చేసిన ఫోటో...

మల్లికా

మల్లికా

మల్లికా షెరావత్ పోస్టు చేసిన ఫోటో...

English summary
Mallika Sherawat, who is married to a French business tycoon named Cyrille Auxenfans, is currently holidaying in Paris and the lovely lady posted stunning pictures of herself on her Instagram handle. Mallika, after a stint in Paris, went on to St Tropez for her 'summering' time in a bikini! Check out the pictures of Mallika Sherawat holidaying in France!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu