తెలుగు హీరోయిన్స్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమాలు హిట్ కావాలంటే అందులో ఎంతో కొంత గ్లామర్ కంటెంట్ ఉండాల్సిందే. సినిమా అంటేనే నవ రసాల కలయిక. అందులోనూ శృంగార రసం అనేది చాలా మంది ప్రేక్షకులు కోరుకునే ప్రధానమైన అంశం. వారి అభిరుచికి తగిన విధంగా దర్శక నిర్మాతలు హీరోయిన్లను ఎంచుకుంటున్నారు.

పలానా హీరోయిన్ కోటి ఇస్తేగానీ రానంటోంది....కానీ తప్పదు. కొన్ని సీన్లలో ఆ హీరోయిన్ ఇచ్చే హాట్ అండ్ సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు ప్రధాన బలం. అందుకే ఇలాంటి విషయాల్లో దర్శక నిర్మాతలు అస్సలు రాజీ పడటం లేదు. వారు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తమకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ పిండుకుంటున్నారు.

తెలుగు సినిమా హీరోయిన్లకు సంబంధించిన కొన్ని హాట్ ఎక్స్‌ప్రెషన్స్ స్లైడ్ షోలో......

నయనతార

నయనతార

నయనతార మోస్ట్ హాటెస్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఇదీ ఒకటి. ఇది సెల్యూట్ అనే సినిమాలోనిది. తమిళ చిత్రం సత్యం చిత్రాన్ని తెలుగులో ‘సెల్యూట్' పేరుతో అనువదించారు.

అనుష్క

అనుష్క

అనుష్క శెట్టి మోస్ట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్‌లో ఇదీ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం' చిత్రంలోనిది. ఇందులో అనుష్క వేశ్య పాత్రలో నటించింది.

తమన్నా

తమన్నా

రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో నటించిన తమన్నా ఇందులో తన గ్లామర్ విశ్వరూపం ప్రదర్శించింది.

తాప్సీ

తాప్సీ

హీరోయిన్ తాప్సీ గ్రీన్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే ఫోజు. గోపీచంద్ హీరోగా నటించిన మొగుడు చిత్రంలోనిది ఈ స్టిల్.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ హాట్ ఎక్స్ ప్రెషన్....ఫాషన్ బ్రాండ్స్ కోసం నిర్వహించిన ఫోటో షూట్లో శృతి హాసన్ ఈ హాట్ ఫోజును ప్రదర్శించింది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

రవితేజ హీరోగా వచ్చిన ‘వీర' చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించింది. ఆ చిత్రంలోని స్టిల్ ఇది.

అమలా పాల్ హాట్ ఎక్స్ ప్రెషన్

అమలా పాల్ హాట్ ఎక్స్ ప్రెషన్

నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ' చిత్రంలో అమలాపాల్ నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని హాట్ స్టిల్ ఇది.

ఇలియానా

ఇలియానా

ఇలియానా, మంచు విష్ణు జోడీగా నటించిన సలీమ్ చిత్రంలోనిది ఈ స్టిల్.

ప్రియమణి

ప్రియమణి

ప్రియమణి, గోపీచంద్ జంటగా తెరకెక్కిన ‘గోలీమార్' చిత్రంలోని హాట్ స్టిల్

హన్సిక

హన్సిక

హన్సిక, అల్లు అర్జున్ జంటగా నటించిన చిత్రం ‘దేశ ముదురు'. ఈ చిత్రంలోని హాట్ స్టిల్ ఇది.

చార్మి కౌర్

చార్మి కౌర్

చార్మి చౌర్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ‘16డేస్' చిత్రంలోని మెస్ట్ హాట్ ఎక్స్ ప్రెషన్

త్రిష హాట్ ఎక్స్ ప్రెషన్

త్రిష హాట్ ఎక్స్ ప్రెషన్

సినిమాల్లో సాదాసీదాగా కనిపించే హీరోయిన్ త్రిష ఓ ఫోటో షూట్లో ఇలా హాట్ ఎక్స్ ప్రెషన్స్ ప్రదర్శించింది.

నమిత

నమిత

హీరోయిన్ నమిత నటించిన ‘ఇద్దరు మోనగాళ్లు' అనే తెలుగు చిత్రంలోనిదీ హాట్ స్టిల్.

శ్రీయ

శ్రీయ

శ్రీయ హీరోయిన్ పాత్రలు మాత్రమేకాదు..కొన్ని సినిమాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. ఆ ఐటం సాంగులో ఇలా హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ ప్రదర్శించింది.

సమీరా రెడ్డి

సమీరా రెడ్డి

హీరోయిన్ సమీరా రెడ్డి పలు తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసింది. ఆమె సినిమాల్లో ఇలాంటి హాట్ ఎక్స్ ప్రెషన్స్ బోలెడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X