For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్తతో విడిపోతూ, ఈ హాట్ ఫొటోలు వదిలింది, దేనికోసమో మరి?

  By Srikanya
  |

  ముంబై :పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక అంటూ థియేటర్లలో అదరగొట్టి మలైకా అరోరా గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె రీసెంట్ గా హాలీడే ట్రిప్ కు వెళ్లినప్పుడు, హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. తన సూపర్ హాట్ అండ్ సెక్సీ అందాలను ఆరబోసింది.

  మలైకా అరోరా ఖాన్...తన కెరీర్ లో కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా హాలీడేస్ ని పూర్తిగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె మాల్దీవుల్లో శెలవులు గడిపింది. అక్కడ ఆమె దిగిన ఫొటోలను తన అబిమానుల కోసం ఇనిస్ట్ర్గామ్ లో షేర్ చేసింది. మీరు ఇక్కడ వాటిని చూడవచ్చు.

  మీరు ఈ ఫొటోల్లో ఆమెను చూస్తే ఆసమ్ అనకుండా ఉండలేరు. ఈ హాలీడే స్పాట్ లో ఆమె ఏ రేంజిలో ఎంజాయ్ చేసిందో ఈ ఫొటోలు చూస్తే చెప్పేయవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవటానికి ఇంతకన్నా మంచి వాతావరణం ఎక్కడుంటుంది అంటోంది ఆమె.

  ఇక ఈ ఫొటోలకు మలైకా..మంచి కాప్షన్స్ కూడా పెట్టిందండోయ్..హ్యాపీ..హ్యాపీ బ్లూసీ అంటూ ఇంకా ఎన్నో రాసేసింది. ఇవన్నీ చూస్తూంటే అక్కడ గడిపిన ఆమె ఎక్సైట్ మెంట్ ఏ లెవిల్లో ఉందో మీరు గమనించవచ్చు. ఈ ఫొటోలు చూస్తే మీకు కూడా అక్కడికి వెళ్లాలనిపిస్తే అందులో ఆశ్చర్యమైతే ఏమీ లేదు.

  తను ప్రస్తుతం చేస్తున్న రియాల్టీ షో నుంచి డైరక్ట్ గా ఇక్కడకి వచ్చేసింది. ఆమె కుటుంబంతోనూ, స్నేహితులతోనూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసింది. తన అందాలును ఈ సందర్బంగా ఫొటోల్లో తీసి ఇదిగో ఈ క్రింద విధంగా అందించింది. మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు.

  కాస్త తగ్గింది

  కాస్త తగ్గింది

  అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా ఖాన్ జోరు కాస్త తగ్గింది.

  గట్టి పోటీని

  గట్టి పోటీని

  42 ఏళ్ల వయసులో వన్నె తరగని అందంతో కుర్ర ఐటం భామలకు గట్టి పోటీనిస్తోంది మలైకా అరోరా ఖాన్.

  లైమ్ లైట్ లోకి

  లైమ్ లైట్ లోకి

  అయితే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం ఖాయం అంటున్నారు

  ఇదంతా..

  ఇదంతా..

  తాను ఐటం సాంగులు చేయడానికి రెడీగా ఉన్నానంటూ సంకేతాలు ఇవ్వడమే అంటున్నారు విశ్లేషకులు.

  విడిపోవటానికి

  విడిపోవటానికి

  మలైకా భర్తతో విడిపోవడానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్ తో ఆమె ఎఫైర్ నడపడమే అనే ప్రచారం బాలీవుడ్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

  గత కొంత కాలంగా

  గత కొంత కాలంగా

  భర్తతో విడిపోయిన మలైకా తన కుమారుడితో విడిగా ఉంటోంది.

  అయితే ....

  అయితే ....

  ఇటీవల అర్థరాత్రి అర్జున్ కపూర్ ఆమె ఫ్లాట్‌కి అర్జున్‌ వెళ్లడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే విషయానికి మరింత బలాన్నిచ్చినట్లయింది. ఈ విషయం మీడియాలో హైలెట్ అయింది.

  ఆ టైమ్ లో

  ఆ టైమ్ లో

  అర్జుర్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా ముంబైలోని ఖర్‌లో మలైకా నివాసం ఉంటున్న ఫ్లాటుకు వచ్చాడు.

  చిక్కాడు

  చిక్కాడు

  వీరి వ్యవహారం బయట పెట్టేందుకు కొంత కాలంగా సీక్రెట్ గా ఫాలో అవుతున్న ఫోటోగ్రాఫర్లకు ఎట్టకేలకు అర్జున్ చిక్కాడు.

  ఒప్పుకున్నారు

  ఒప్పుకున్నారు

  బాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా నటుడు.. నిర్మాత అర్బాజ్‌ఖాన్‌ అతని భార్య మలైకా అరోరా విడిపోయారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకే ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ఏకకంఠంతో ఒప్పుకున్నారు.

  సల్మాన్ ప్రయత్నాలు..

  సల్మాన్ ప్రయత్నాలు..

  సల్మాన్‌ఖాన్‌ కుటుంబం ఈ జంటను ఒక్కటి చేయడానికి శతవిధాల ప్రయత్నించినప్పటికీ అవేవీ సాకారం కాలేదు. దీంతో ఈ జంట శాశ్వతంగా విడిపోయారని సినీ జనాలు భావించారు.

  English summary
  Malaika Arora Khan, is having the time of her life in the exotic holiday destination, Maldives. The actress, has posted several pictures on her Instagram account, and man, she's looking way too awesome and picture perfect! Check out the pictures of Malaika Arora Khan holidaying in Maldives here!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X