»   » మన హీరోలు షర్ట్ విప్పతీసిన వేళ...(ఫోటో ఫీచర్)

మన హీరోలు షర్ట్ విప్పతీసిన వేళ...(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు హీరో షర్ట్ విప్పతీసి తన కండలు చూపించాల్సిన టైమ్ వచ్చేసింది. ఇప్పటికే ఆల్రెడీ బాలీవుడ్ లో అందరూ హీరోలు కంటిన్యూగా చొక్కాలు విప్పేస్తున్నారు. మరి మన హీరోలు కూడా తమ కొత్త చిత్రాల్లో చొక్కాలు విప్పుతారనే టాక్ వినపడుతోంది.

స్టార్ హీరోలు..కండలతో కనపడతే ఆ కిక్కే వేరు...ఎందుకంటే ఇన్నాళ్లూ ఫ్యామిలీ ప్యాక్ లతో కనపడ్డ మన హీరోలు ..కష్టపడి కండలు పెంచి చొక్కా విప్ప తీసి యాక్షన్ సీన్స్ చేస్తుంటే చూడాలని అభిమానులు ఆశించటం సహజం. దర్శక,నిర్మాతలు సైతం వీటిపైనే బ్యాంకింగ్ చేసుకుంటున్నారు.

ఇంతకు ముందు మన హీరోలు..ముఖ్యంగా తెలుగు హీరోలు..సిక్స్ ప్యాక్ ట్రెండ్ కు దూరంగా ఉండేవారు..అలాగే చొక్కా విప్పి బాడీ చూపెడుతూ ఫైట్స్ అంటే అసలు ఇష్టపడేవారు కాదు. కానీ పరిస్ధితి మారింది. అటు అంత ఏజ్ లో కూడా సల్మాన్ లాంటివాళ్లు చొక్కావిప్పి విజిల్స్ వేయించుకుంటే మన దర్శకులూ ..హీరోలని ఏదో ఒక ప్యాక్ ట్రై చేయమని అడుగుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఫీచర్.

టాలీవుడ్,బాలీవుడ్ హీరోలు చొక్కా విప్పిన వేళ..స్లైడ్ షోలో..

అల్లు అర్జున్ చొక్కా విప్పి ఇలా కనపడటం అప్పట్లో సంచలనమే...

నితిన్.. కూడా...ఇలా సిక్స్ ప్యాక్ చేసి కనపడి అలరించాడు

సునీల్ సిక్స్ ప్యాక్ ప్రదర్శనే ఈ మద్య కాలంలో సంచలనం.

ఇప్పుడు అంతా మహేష్ బాబు..సిక్స్ ప్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

సుధీర్ బాబు కూడా యాక్షన్ హీరోగా ట్రై చేస్తున్నాడు కాబట్టి...

నాగార్జున ఇలా చొక్కా విప్పి ఢమురకం లో కనిపించాడు.

రానా బాబు ఇలా చొక్కా విప్పి అందం అనే సినిమా కోసం...కనిపించాడు..

ఎన్టీఆర్.. రామయ్య వస్తావయ్యా చిత్రంలో ఇలా కనిపిస్తాడంటారు.

నవదీప్ ఇలా సిక్స్ ప్యాక్ చేసి... మరీ అలరించటానికి రెడీ అయ్యాడు.

సింగంలో చెలరేగిపోయిన సూర్య...ఇలా సిక్స్ ప్యాక్ తో...

విక్రమ్ కూడా శివతాండవం చిత్రంలో ఇలా చొక్కా విప్పాడు.

అమీర్ ఖాన్..గజనీ చిత్రంలో ఇలా అదరకొట్టాడు.

హిందీకు వస్తే హృతిక్ రోషన్..ఇలా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు

ఈ సిక్స్ ప్యాక్ ట్రెండ్ ని ఎక్కువ పాపులర్ చేసింది సల్మాన్ ఖాన్ అని చెప్పాలి

షారూఖ్ ..ఓ శాంతి ఓం చిత్రంలో ఇలా కనపడి తన ఫ్యాన్స్ కు పండగ చేసాడు.

English summary
Our Bollywood actors are famous for removing their shirts onscreen. Though this trend was started by none other than superstar Salman Khan, now every actor is following the same. And why not, if you have a body that can make girls go weak on their knees, then you have all the rights to flaunt it too!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu