సెక్సీ సిస్టర్‌ను కూడా రంగంలోకి దింపిన కత్రినా (ఫోటోలు)
ముంబై: బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ 2003లో 'బూమ్' చిత్రం ద్వారా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. అయితే తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో అనతి కాలంలోనే గాడిలో పడ్డ కత్రినా ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కత్రినా కైఫ్ ఎదుగుదలకు ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ అని చెప్పక తప్పదు.
త్వరలో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్ కైఫ్‌ను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు. తన కెనడియన్ ప్రొడక్షన్ వెంచర్ 'డాక్టర్ కాబీ' చిత్రం ద్వారా ఆమెను పరిచయం చేయబోతున్నాడు. స్లైడ్ షోలో కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్ కైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వివరాలు ఉన్నాయి. మరి ఆమెకు బాలీవుడ్లో అక్క మాదిరి ఎదిగే సత్తా ఉందా? లేదా? అనేది మీరే తేల్చండి.
స్లైడ్ షోలో పూర్తి వివరాలు.....

ఇసాబెల్ కైఫ్ ‘డాక్టర్ కాబీ' ఫస్ట్ లుక్
ఇసాబెల్ కైఫ్ నటిస్తున్న ‘డాక్టర్ కాబీ' చిత్రం ఫస్ట్ లుక్ ఇదే. ఇందులో ఇసాబెల్ కైప్ నటుడు కునాల్ నయ్యర్‌తో కలిసి డాన్స్ చేస్తోంది.

ఇసాబెల్ కైఫ్‌ను పరిచయం చేస్తున్న సల్మాన్ ఖాన్
ఈ కెనడియన్ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్థాపించిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ టోరంటోలో జరుగుతోంది.

ఇసాబెల్ కైఫ్ బాలీవుడ్లో రాణిస్తుందా?
ఇసాబెల్ కైఫ్ గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని, ఆమె రాణిస్తుందనే నమ్మకం ఉందని అంటున్నాడు సల్మాన్ ఖాన్.

‘డాక్టర్ కాబి' చిత్ర నటీనటులతో ఇసాబెల్ కైఫ్
‘డాక్టర్ కాబీ' అనే చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆమె లుక్స్ , నటన బాగుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇసాబెల్ కైఫ్ ఫిరంగి లుక్
కత్రినా కైప్ దేశీ ఇండియన్ లుక్‌లో ఉంటే...ఇసాబెల్ కైఫ్ ఫిరంగి లుక్‌లో ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.

నెక్ట్స్ సెన్సేషన్ అంటూ విశ్లేషకుల అంచనా?
కత్రినా కైఫ్ తొలి నాళ్లలో యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్నా..తర్వాత గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్ అనిపించుకుంది. అదే విధంగా ఇసాబెల్ కైఫ్ కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











