అమీర్ ఖాన్ కటౌట్లో నగ్నంగా అనుష్క ఇలా...!
ముంబై: అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పికె' కు సంబంధించి ఆ మధ్య విడుదలైన న్యూడ్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ నగ్న అవతారంలో సీక్రెట్ పార్ట్స్‌కి కేవలం రేడియో అడ్డం పెట్టుకుని దర్శనమిచ్చారు. అనంతరం ఈ చిత్ర హీరోయిన్ అనుష్క తాను కూడా రేడియోతో దర్శనమివ్వబోతున్నానని ప్రకటించింది.
అనుష్క అలా అనడంతో ఆమె కూడా నగ్నంగా దర్శనమిస్తుందని అభిమానులు ఆశ పడ్డారు. అయితే అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ అనుస్క పోలీస్ యూనిఫాంలో రేడియో తగిలించుకుని దర్శనమిచ్చింది. అయితే అపుడు అభిమానులను నిరాశ పరిచిన అనుష్క...మరో రకంగా నగ్నంగా కనిపించింది. పీకె టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అమీర్ ఖాన్ నగ్న కటౌట్ వద్ద నిల్చొని అభిమానుల కోరిక తీర్చింది.
రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
స్లైడ్ షోలో అనుష్క శర్మకు సంబంధించిన పికె పోస్టర్ ఫోటోలు...

అమీర్ ఖాన్ కటౌట్ వద్ద అనుష్క
అమీర్ ఖాన్ నగ్న కటౌట్ వద్ద అనుష్క ఇలా నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

సినిమా గురించి అమీర్
పికె టీజర్ రిలీజ్ సందర్భంగా సినిమా విషయాలు వెల్లడిస్తున్న అమీర్ ఖాన్.

అమీర్ ఖాన్, అనుష్క
అమీర్ ఖాన్, అనుష్క శర్మ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

వైవిద్యమైన సినిమా
ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటికంటే పి.కె చిత్రం వైవిధ్యంగా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











