»   »  చిన్ని చిన్ని ఆశలు రేగెనే మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుకలు

చిన్ని చిన్ని ఆశలు రేగెనే మూవీ ప్లాటినమ్ డిస్క్ వేడుకలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పి.ఆర్‌. మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న సినిమా 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'. పవన్‌, గట్టు మను హీరోలుగా నటించారు. సోనియా దీప్తి హీరోయిన్‌. షకలక శంకర్‌, తాగుబోతు రమేశ్‌, బాషా, షానీ, పింగ్‌ పాంగ్‌, చిట్టిబాబు, చంద్రమౌళి, శ్రీనివాస్‌ కీలక పాత్రధారులు. సోనీ పవన్‌, గట్టు రజిని నిర్మాతలు. సంతోష్‌ నేలంటి దర్శకత్వం వహించారు. పాటలు ఆదరణ పొందిన సందర్భంగా ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక నిర్వహించారు.

Read more about: pawan, పవన్
English summary
Platinum disc function of Chinni Chinni Ashalu has been held. Pawan and Gattu manu are acting as hereos in this Movie, Sonia Deepthi is as heroine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu