రజనీకి మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ సందేశాన్ని పోస్టు చేసారు. ‘లెజండరీ యాక్టర్ రజనీకాంత్ పుట్టినరోజును సందర్భగా శుభాకాంక్షలు. ఆయన ఆయన పూర్తి ఆరోగ్యంతో లాంగ్ లైఫ్ జీవించాలని ఆకాంక్షించారు.

రజనీకాంత్ అండే మోడీకి ఎనలేని అభిమానం. రజనీ కూడా మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో తన వంతు మద్దతు ప్రకటించారు. ఎన్నికల ముందు మొదలైన వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. రజనీకాంత్ ను రాజకీయాల్లోకి తేవడానికి మోడీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

PM Narendra Modi wishes to superstar Rajinikanth

కాగా...ఈ రోజు రజనీకాంత్ నటించిన ‘లింగా' చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిపికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అథ్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రజనీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సోనాక్షి, అనుష్క హీరోయిన్లుగా నటించారు.

లింగా కథ చాలా అద్భుతంగా ఉందని, నాకు బాగా నచ్చిందని, తెలుగు వారికి కూడా నచ్చుతుందని ఇటీవల ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ వెల్లడించారు. లింగా సబ్జెక్టు చాలా పెద్దదని, ఇంత భారీ చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయడం గొప్పవిషయమని రజనీకాంత్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X