పాము దూరినా ఆమెకేం భయం లేదు

దానికి ప్రతిగా లారా స్పందిస్తూ...నేను ఇలాంటివి చిన్నప్పటి నుంచీ చాలా చూసాను. అయినా పాము కన్నా భయంకరమైనవే రాత్రిళ్ళు చాలా చూడాల్సి వస్తూంటుంది. అంటూ అందరికీ చురకలు అంటించింది. అంతే హీరో షారూఖ్ ఖాన్ ,దర్శకుడు ప్రియదర్శన్ తో సహా అంతా క్లాసులు పీకుదామనుకున్నా ఒక్కసారిగా టాపిక్ మార్చేసారు. దాంతో యూనిట్ వాళ్ళంతా ఆమె రాత్రిళ్ళు ఎవరిని చూసింది..ఏం చూసింది అంటూ మీటింగ్ లు పెట్టారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











