పోకిరి శతదినోత్సవం ఆగస్టు 6న వైజాగ్‌లో...

By Staff

మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల సంచలన చిత్రం పోకిరి శతదినోత్సవం ఆగస్టు 6వ తేదీన విశాఖపట్నం బీచ్‌లో జరుగనుంది. ఇంత పెద్ద హిట్‌ అయిన ఈ సినిమా శతదినోత్సవాన్ని వైజాగ్‌లో ఎందుకు జరుపుతున్నారోనని సందేహం రావచ్చు. పూరీ జగన్నాధ్‌కీ, మహేష్‌బాబుకీ వైజాగ్‌ లొకేషన్లంటే గొప్ప ఇష్టం. మహేష్‌బాబు జన్మదినం ఆగస్టు 9. పోకిరి శతదినోత్సవన్నే ఆయన జన్మదినంగా అభిమానులు జరుపుకోనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ వంటి మహోన్నత నటుడు పోకిరి సినిమాను చూసి అంతగా ప్రశంసించడం తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకిత్తిస్తోంది. హిందీలో పోకిరి తీస్తే అందులో హీరోగా మహేష్‌బాబే నటించాలని, హిందీ హీరోలెవరూ ఆ విధంగా నటించలేరని అమితాబ్‌ అన్నారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X