పవన్ కళ్యాణ్ సడన్ నిర్ణయం, పోలీసుల సలహా!

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకవైపు చంద్రబాబు విజయవాడలో దీక్ష చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ కు నిరసన తెలపడానికి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కు మద్దతు తెలపడానికి చరణ్, బన్ని ఛాంబర్ కు చేరుకోవడం జరిగింది. పవన్ కు నాగబాబు, వివి.వినాయక్, సాయి ధరమ్ తేజ్, నటుడు శివాజీ మద్దతు తెలిపారు.

ఒకవైపు పవన్ అభిమానులు భారి ఎత్తున ఛాంబర్ కు చేరుకోవడం జరిగింది. అభిమానులు పవన్ ను అన్యాయం చేసిన వారి అంతు చూస్తామని నినాదాలు చేస్తున్నారు. అభిమానులను కంట్రోల్ చెయ్యడం పోలిసుల వల్ల కావడం లేదు. అందుకు పవన్‌ను ఇంటికి వెళ్ళమని పోలీస్ వారు చెప్పినట్లు తెలుస్తోంది.

police advise to pawan kalyan, he taken sudden decision

పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు పవన్ ఛాంబర్ నుండి ఇంటికి వెళ్ళడం జరిగింది. పవన్ ఇంటికి వెళ్ళడంతో అక్కడి పరిస్థితి కొద్దివరుకు సర్దుమనిగినట్లు తెలుస్తోంది. మిగిలిన మెగా హీరోలు కూడా ఛాంబర్ నుండి ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. నిరసన తెలిపేందుకు వచ్చిన పవన్ హటాత్తుగా వెళ్ళడం ఎవ్వరు ఉహించని పరిణామం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X