పోలీసులకు చిక్కిన పోర్న్ స్టార్!
కేరళ పోలీసులు సెక్స్ రాకెట్ ను బట్టబయలు చేశారు. ఈ రాకెట్ కు సంబంధించిన వ్యక్తులను గత బుధవారం అరెస్ట్ చేశారు. కొచ్చిన్ లోని కక్కనాడ్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో సినీ తార రేష్మాతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. షకీలా తరువాత బూతు సినిమాలలో రెచ్చిపోయి నటిస్తున్న నటి రేష్మా. రేష్మాతో పాటు మరికొంతమంది ఐటి బూమ్ కు పెట్టింది పేరయిన కక్కనాడ్ ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచారాన్ని నడుపుతున్నారు. ఈ ఇంటికి నెలకు రూ.14,000 అద్దె చెల్లిస్తున్నారు. ఈ రింగ్ కు రేష్మా క్వీన్ గా పనిచేస్తోంది. రేష్మాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ రింగ్ లో పనిచేస్తున్నారు. ఆ అమ్మాయిల పేర్లు సిమ్రాన్, రమ్య. వీరిద్దరూ రేష్మా నటించే బూతు చిత్రాలలో రెగ్యులర్ గా కనిపించే మొఖాలే. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రాత్రికి రూ.25,000 చొప్పున సంపాదిస్తారు. ఇందులో సగం ఒప్పందం ప్రకారం బ్రోకర్లకే చెల్లించాలి. వారు వారి మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి రేష్మా, సిమ్రాన్, రమ్యలు స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతున్నారు. ఆ రోజు రాత్రి రేష్మా బెంగుళూరు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుంది. రమ్య, సిమ్రాన్ లది బెంగుళూరు కావడం విశేషం. పోలీసులు అరెస్ట్ చేయగానే ఎలాంటి విచారణ లేకుండా తనకు సెక్స్ రాకెట్ సంబంధాలు సిన్సియర్ గా ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











