»   » చి..! చి..!! అదే పాడుపని చేస్తూ పట్టుబడింది... ఈ సారి బాలీవుడ్ నటి ., క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ కూడా

చి..! చి..!! అదే పాడుపని చేస్తూ పట్టుబడింది... ఈ సారి బాలీవుడ్ నటి ., క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో పోలీస్ ల రైడ్ లలో ఎక్కువగా సినిమా లలో లేదా టివి సీరియల్స్ లలో నటించే వారే దొరుకుతున్నారు. ఆ మధ్య నటి ప్రగతి వ్యభిచారం కేసులో బుక్ అవ్వగా.. తాజాగా మరో నటి వ్యభిచార కేసులో దొరికింది. సినిమా ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వారికి నిజంగానే జీవితం అంతా రంగుల మయంగా అవుతుంది..పెద్ద పెద్ద సెలబ్రెటీలు..సొసైటీలో ఎక్కడ లేని గౌరం ప్రత్యేక ఆకర్షణ.

బుల్లి తెర, వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు అని భావించే ఔత్సాహికులు వేల మంది ఉన్నారు. కానీ అదృష్టం ఎవరినో ఒక్కరినే వరిస్తుంది..ఇలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారి జీవితాలు సుఖమయంగా సాగిపోతున్నాయి..అంటే అంది మాత్రం అసత్యం..ఎందుకంటే సెలబ్రెటీలు అయినంత మాత్రాన కొందరి జీవితాల్లో ఉండే కష్టాలు ఉంటూనే ఉంటాయి. అయితే నటన లో ఒక ఇమేజ్ వచ్చాక వేరే పనులు చేయలేకా, చేసినా వారి గత జీవితం పట్ల ఉన్న అదే చిన్న చూపుతో బలవంతంగా అయినా ఏదో ఒక రకంగా వ్యభిచారం వైపు మొగ్గు చూపేవారే ఎక్కువ...

Police bust sex racket send model to rescue home she escapes

సినిమాలో మంచి చాన్సు రావడం తో అటు సినిమాల్లో నటిస్తూనే మోడల్ గా రాణిస్తూ ఉన్న ఓ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఉంటూ లగ్జరీకి అలవాటు పడిన కొంతమంది నటీమణులు ఇప్పటికే వ్యభిచారం కేసులో పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలోనే ఈ మధ్య వరసగా ఇలాంటి వార్తలు వింటూ ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో వార్త వచ్చింది...

తాజాగా మహారాష్ట్ర లోని పూణే లో ముంబై లో మోడల్ గా నటిగా రాణిస్తున్న ఓ బ్యూటీ ఓ స్టార్ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడింది. గతంలో ఈ అమ్మడు ఒకప్పుడు పాకిస్థాన్ మాజీ కేప్టెన్ కి తాను గర్ల్ ఫ్రెండ్ నని చెప్పుకున్న 27 ఏళ్ళ మోడల్ ఈమె . పాకిస్తాన్ మాజీ కెప్టెన్ గాళ్ ఫ్రెండ్ నని చెప్పుకోవడానికి తెగ ముచ్చట పడే ఈ అమ్మడు మధ్యప్రదేశ్ కు చెందింది. మోడల్ గా పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.

ఈ వ్యభిచారం కేసులో మోడల్ తో పాటు కృష్ణ , విపుల్ దహల్ అనే ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసారు పోలీసులు . విచిత్రం ఏమిటంటే ఒక ఫైవ్ స్టార్ హొటల్ పై రెయిడ్ చేసి ఈ అమ్మడితో పాటు మరికొంతమందినీ అరెస్ట్ చేసి రెస్క్యూ హోం కి తరలించారు అయితే అక్కడికి చేరుకొన్న కొన్ని నిమిషాల్లోనే మేడం గారు అందరి కళ్ళూ కప్పి అక్కడినుంచి జంప్ అయ్యింది. ఊహించని విధంగా ఈవిడగారు తప్పించుకొని పోవడంతో ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు .

Read more about: police sex racket model
English summary
A controversial model and actress who claims to be girlfriend of Pakistani cricketer Shahid Afridi, was arrested by sleuths from Pune city police for being part of a high profile prostitution racket which was being operated from Hotel Arora Towers in Camp.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu