ఆ రాత్రి ప్రీతిజింతా..పోలీసులు

అప్పుడు వాళ్ళలో కంప్లైంట్ ఇచ్చిన ఇర్ఫాన్ షేక్ అనే అతను ముందుకొచ్చి...గతంలో తాము తమ పండుగలకు,పబ్బాలకు ఎప్పుడన్నా ఓ మైక్ పెట్టుకుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలిసులతో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆమె హంగామా చేస్తే మేమెందుకు ఊరుకుంటాం అని ఎదురు ప్రశ్నించాడు. సరే పోలీసులు వచ్చారు కదా మీ సమస్య తీరినట్లేన అంటే వాళ్ళు నిట్టూరుస్తూ..వాళ్ళటు వెళ్ళగానే ఆమె అంతకు ముందుకన్నా సౌండ్ మరింత పెంచింది అంటూ వాపోయారు. ఇక ఈ పార్టీకి షారూఖ్ ఖాన్, ఫరాఖాన్, చుంకీపాండే తదితరులు వచ్చారు.


Click it and Unblock the Notifications











