»   » సెక్స్ రాకెట్లో హీరోయిన్ నయన, పోలీసుల వేట

సెక్స్ రాకెట్లో హీరోయిన్ నయన, పోలీసుల వేట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ శృంగార నటి నయన కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెక్స్ రాకెట్ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతూ...బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం ద్వారా ఓ డాక్టర్‌ను బెదరించి డబ్బులు గుంజాలనే ప్రయత్నం చేయడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సినిమా అవకాశాలు తగ్గడంతో నయన కృష్ణ....సెక్స్ రాకెట్ సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగి తన సహచర బృందంతో దాన్ని వీడియో తీయించి వాటిని చూపించి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌ చేస్తుందనే కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి.

నయన కృష్ణ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

నయన ఉచ్చులో డాక్టర్

నయన ఉచ్చులో డాక్టర్

ఈ క్రమంలో బెంగళూర్‌కు చెందిన డాక్టర్ నయన కృష్ణ ఉచ్చులో పడ్డాడని, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియో క్లిప్పింగ్‌లను చూపి భారీ మొత్తంలో కోటి రూపాయలు అడుగినట్లు సమాచారం.

పోలీసులను ఆశ్రయించాడు

పోలీసులను ఆశ్రయించాడు

డాక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో నయన కృష్ణను పట్టుకోవడానికి పోలీసులు వల పన్నారు. డాక్టర్ ద్వారా డబ్బు ఇప్పిస్తామని చెప్పించారు.

దొరికిపోయారు

దొరికిపోయారు

ఈ క్రమంలో డాక్టర్ వద్ద డబ్బు తీసుకోవడానికి నయన కృష్ణ అనుచరులు ముగ్గరు రాగా పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. ఒకరు పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు.

పోలీసుల వేట

పోలీసుల వేట

నయన కృష్ణతో పాటు, ఆమె ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Kannada actress Nayana Krishna, who has acted in several Sandalwood films, is under the radar of Bangalore police. Reports say that she along with a group used to honey trap people and extort money from them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu