సెక్స్ స్కాండల్ సైరాను వదల బొమ్మాలీ వదల: పోలీసులు
రవితేజ సోదరులు డ్రగ్స్ కేసు కింద పట్టుబడిన విషయం తెలిసిందే. రవితేజ తమ్ముళ్లు భరత్, రఘుల్లో భరత్ కి, సైరాభానుకి మధ్య ఎపైర్ నడుస్తోంది. ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా తెలిసింది. దాంతో భరత్ దొరికిపోయిన తర్వాత సైరాను కూడా పోలీసులు వలేసి పట్టారు. అయితే బడా బాబులతో రికమెండేషన్స్ చేయించుకుని ఎలాగోలా సైరాభాను బెయిల్ మీద బయటపడిపోయింది.
కానీ ఆమెను అలా వదిలిపెట్టకూడదని, సైరాను గట్టిగా విచారిస్తే డ్రగ్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అందే అవకాముందని పోలీసులు అనుకుంటున్నారు. అందుకని సైరాను ఉపాయం పన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట..


Click it and Unblock the Notifications











