For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫోర్న్ సినిమాలు చేసుకో, అంటే హర్టైంది, ఘాటుగా రిప్లై ఇచ్చింది

  By Srikanya
  |

  ముంబై: ఒకప్పుడు హీరోయిన్ కావాలంటే పెద్ద తతంగం... ఎంత పెద్ద స్టార్ కుమార్తె అయినా సరే..ముందు పద్దతి ప్రకారం ఓ ఫొటో షూట్ చేసి ఏ పత్రికకో పంపితే వారు దాన్ని ప్రచురించేవారు. దాంతో సినీపెద్దలు దృష్టిలో పడేవారు. కొన్నిసార్లు కొందరు పత్రికలు వాళ్లే ముందుకు వచ్చి అందాలను తమ కవర్ పేజీగా వేసి క్రేజ్ ని క్రియేట్ చేయటేమో చేసేవారు. ఇలా కొత్త హీరోయిన్స్ ఆఫర్స్ రావటం మొదలయ్యేది. కాలం మారింది.

  సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరికీ ప్రక్క వాడిని పట్టించుకునేంత టైమ్ లేదు. వరికి వాళ్లు సొంత సెల్ లతో ఫోటో లు తీసుకుని ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పెట్టేసుకుంటూ బ్రాండింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాటికి విపరీతమైన క్రేజ్ వస్తే ఖచ్చితంగా సినీ పెద్దలు చూస్తారు. మీడియా పబ్లిసిటీ ఇస్తుంది. ఇదే స్ట్రాటజీ రన్ అవుతోంది. దీన్నే అందరిలా ఫాలో అయ్యి ఇరుకున పడింది పూజా బేడి కుమార్తె అలియా. అయితే ఆమె ఫెరఫెక్ట్ రిప్లై ఇచ్చిందనుకోండి.

  పూజ బేడి కూతురు ఆలియా మాత్రం టూ డిఫ‌రెంట్ అన్నట్లుగా చెలరేగిపోతోంది. స్వ‌ిమ్ సూట్ ద‌రించి త‌న హాఫ్ న్యూడ్ అందాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తం అందాలు త‌న కెమ‌రాలో బందించి, కుర్రకారుకు హాట్ గిఫ్ట్‌గా పోస్ట్ చేయటం మొదలెట్టింది. దాంతో ఆమె కు రకరకాల సమస్యలు ఎదురయ్యాయి. కొందరైతే వల్గర్ లాంగ్వేజ్ లో ఆమె కామెంట్స్ కు రిప్లై ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడి రిప్లై ఇచ్చింది.

  పోర్న్ లో కూడా నటించేటట్లున్నావ్

  పోర్న్ లో కూడా నటించేటట్లున్నావ్

  అలియా మోరాల్టిని కొందరు సోషల్ మీడియాలో క్వచ్చిన్ చేయటం మొదలెట్టారు. చూస్తూంటే ఫోర్న్ సినిమాలో కూడా చేసేటట్లు ఉన్నావే అని ప్రశ్నించారు. అయితే ఆది అక్కడితో ఆగిపోలేదు. ఆమెను అనకూడని మాటలు అనటం మొదలెట్టటం మొదలెట్టారు. రకరకాల బూతులతో ఆమెను పలకరిస్తున్నారు. ఇవన్నీ చూసి విసిగిపోయిన అలియా ఇప్పుడు మీడియాతో మాట్లాడింది.

  ఇలాంటి పనికిమాలిన రాతల్ని

  ఇలాంటి పనికిమాలిన రాతల్ని

  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో ఈ స్టార్ కిడ్ మాట్లాడుతూ... తాను అలాంటితో చాలా హర్ట్ అయ్యానని అన్నారు. అయితే ఇప్పుడిప్పుడే అలాంటి పనికిమాలిన రాతలను ఇగ్నోర్ చేయటం అలవాటు చేసుకున్నానని తెలిపారు.

  అందరూ అలాంటివాళ్లు కాదు కానీ

  అందరూ అలాంటివాళ్లు కాదు కానీ

  నిజానికి తన ఫొటోలకు రిప్లై ఇస్తూ కామెంట్స్ రాసే వాళ్లు అందరూ అలాంటి వాళ్లు కాదు అంది. కొందరు చక్కటి కామెంట్స్ తో ఎంకరేజింగ్ గా మాట్లాడతారని తెలియచేసింది. అలాగే కొందరైతే తనను వాళ్లు ఎంత ఇష్టపడతారో తెలియచేస్తారని చెప్పుకొచ్చింది. నేను , నా పద్దతిని మెచ్చుకుంటారని అంది. అయితే ద్వేషంతో నిండిన కామెంట్స్ చూస్తే బాధ వస్తుందని తెలియచేసింది.

  దారుణం కదా

  దారుణం కదా

  కొందరు చేసిన కామెంట్స్ ని ఆమె ప్రస్దావిస్తూ...ఏమి బాగుంది ఈ అమ్మాయి.. కేవలం స్కిషో చేస్తోంది అంతే అని తన ఫొటోలను కొందరు ద్వేషంగా కొట్టిపారేసినట్లు మాట్లాడతారని అంది. అందరూ ఇలాగే రాస్తారని చెప్పటం లేదు. కొందరు ఇలా రాస్తున్నారని బాధగా అంది.

  ఇలాంటి కామెంట్ చేయచ్చా

  ఇలాంటి కామెంట్ చేయచ్చా

  మరి కొందరు అయితే ..ఈమె బాలీవుడ్ కోసం రెడీ అవుతున్నట్లు లేదు. పోర్న్ కోసం రెడీ అవుతోంది అన్నారు. నాకు బాధ కలిగింది. నేను బికిని వేస్తేనే ఇలా మాట్లాడాలా. ఈ రోజున బికినీ వేయటం అనేది చాలా చాలా కామన్ అ్యయింది కదా. ఎలా అనగలగుతున్నారు నేను ఫోర్న్ కోసం చేస్తున్నానని, బాలీవుడ్ కోసం కాదని అంటూ చెప్పుకొచ్చింది అలియా.

  సినిమాల్లో మీకు కనపడేలేదా

  సినిమాల్లో మీకు కనపడేలేదా

  అలియాకు ఈ విషయంలో బాగా కోపం వచ్చింది. తాను బికినీ వేసుకుంటే కామెంట్ చేసే వీళ్లెవరూ...బాలీవుడ్ సినిమాలు చూడరా..అలాగే బీచ్ లలో బికినీలతో తిరిగే జనాలని చూడలేదా అని ఓ రేంజిలో ఫైర్ అయ్యింది.

  వాళ్లంతా పోర్న్ కు వెళ్లాల్సిన వాళ్లేనా

  వాళ్లంతా పోర్న్ కు వెళ్లాల్సిన వాళ్లేనా

  అంటే నేను పోర్న్ కు వెళ్లాలి అని కామెంట్ చేసినవారు ఉద్దేశ్యం...బికినీ వేస్తే అంత పెద్ద తప్పనా. ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ అందరూ బికినీలు వేసినవాళ్లే. అంతేకాదు షార్ట్ డ్రస్ లు వేసుకుని నటించినవాళ్లే. అంటే వాళ్లంతా ఫోర్న్ ఇండస్ట్రీలో చేస్తున్నట్లేనా, నేను చాలా కన్ఫూజ్ గా ఉన్నాను అంది.

  తల్లి ఏం చెప్తుంది అంటే

  తల్లి ఏం చెప్తుంది అంటే

  ఇలా కుమార్తెని బోల్డ్ అనటంపై తల్లి పూజ బేడి ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తకరమే. ఆమె మాట్లాడుతూ... నా కూతురు ప్రస్తుతం ప్రిమియర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకుంటోంది. బోర్డ్ ఎగ్జామ్స్ లో నైటి పర్శంట్ పైనే వచ్చాయి. ఆమె ఆర్ట్ నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆమె 210 కే ఫాలోవర్స్ ఇనిస్ట్రగ్రామ్ లో ఉన్నారు. అదీ ఆమె సొంత కెపాసిటీతో . ఆడపిల్లలందరూ నా కూతురు అలిసా ని రోల్ మోడల్ గా తీసుకోవాలి. అన్నారామె.

  రేపు ఇండస్ట్రీలో

  రేపు ఇండస్ట్రీలో

  ఇక ఈ కామెంట్స్ కే ఇలా ఆమె భాధపడిపోతే రేపు ఇండస్ట్రీలో రకరకాల రాజకీయాలు, విన్యాసాలు ఉంటాయి. చాలా హార్ష్ గా, కఠినంగా ఉంటుంది బాలీవు్డ ఇండస్ట్రీ , దాన్ని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఆమె ఇలాంటివాటికి రియాక్ట్ కాకూడదు అంటున్నారు సీనియర్స్.

  చిట్టెమ్మ మొగుడులో చేసింది

  చిట్టెమ్మ మొగుడులో చేసింది

  పూజా బేడి గుర్తుందా... మోహ‌న్‌బాబు చిట్టెమ్మ మొగుడు సినిమాలో సెక్సీ పాత్రను పోషించింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో విలన్ గా కనిపించింది. కామ‌సూత్ర వంటి హాట్ భంగిమ‌ళ‌ను సైతం త‌నలో చూపించ‌గ‌ల బోల్డ్ యాక్ట‌ర్‌ గా పేరు తెచ్చుకున్న ఆమె హెచ్ ఐవీ విషయంలో సామాన్య ప్రజానీకానికి అవగాహన పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల్లో కూడా ఆమె భాగస్వామి అయ్యి పేరు తెచ్చుకుంది.

  హల్ చల్ చేస్తోంది

  హల్ చల్ చేస్తోంది

  సర్లేండి ఇప్పుడు ఇప్పుడు అప్పటి మాజీ హాట్ బ్యూటీ సంగ‌తి ఎందుకనేది ప్రక్కన పెడితే..., ఇప్పుడు ఈ సీనియ‌ర్ హాట్ హీరోయిన్ కూతురు సీన్ లోకి వచ్చింది. ఆమె ఇప్పుడు నెటిజ‌న్ల‌కు చెమ‌ట‌లు పట్టిస్తుంది. సెల‌బ్రెటీల కొడుకులు కూతుర్లు సోష‌ల్‌మీడియాలో హ‌ల్ చ‌ల్ చేయ‌ట‌మ‌నేది చాలా కామ‌న్‌.

  క్రేజే ముఖ్యం కదా

  క్రేజే ముఖ్యం కదా

  ఎవరు ఎన్ని చెప్పినా, ఏమి కామెంట్స్ చేసినా ఫైనల్ అవుట్ పుట్ ఏమిటనేది ముఖ్యం. అలాగే క్రేజ్ అనేది కావాల్సిందే. అది లేకపోతే చాలా కష్టం అందుకే ఇలాంటివన్నీ కామన్ అన్నట్లు లైట్ తీసుకుంటోంది అలియా. ఆలియా అందాలు చూసిన కుర్రాళ్ళ‌కు వ‌ర్షాకాలంలో సైతం చెమ‌టలు ప‌డుతున్నాయ‌ంటున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనిస్ట్రగ్రామ్ లలో ఆమెకు వీర ఫాలోయింగ్ ఈ ఫొటోలతో వచ్చేసింది.

  త్వరలోనే ఎంట్రీ

  త్వరలోనే ఎంట్రీ

  పూజా బేడీ తనయ ఆలియా తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ ద్వారా అనునిత్యం హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ పాప...త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.

  స్విమ్ సూట్ లతో పోజులు

  స్విమ్ సూట్ లతో పోజులు

  అయితే ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సోషల్ మీడియాలో తన సెక్సీ సెక్సీ ఫోటోలతో తెగ హంగామా సృష్టిస్తుంది. ఆలియా హాట్ లుకింగ్ తో కుర్రకారు మతులు పోగొడుతుంది.టీనేజ్ దాటకుండానే స్విమ్ సూట్ల పోజులతో వార్తల్లోకి వచ్చారు. ప్రైవేట్ గా తీయించుకున్నవే అయినా.. ఈ ఫొటోలు పబ్లిక్ లోకి వచ్చేశాయి.

  ఇంతలా వేడిక్కిస్తుందనుకోలేదు

  ఇంతలా వేడిక్కిస్తుందనుకోలేదు

  హీరోయిన్ కావాలనే కోరికని ఆలియా ఇంతవరకు వ్యక్తపరచకపోయినా కానీ మీడియాని, సినిమా ఇండస్ట్రీని తన వైపుకి తిప్పుకోవడం ఎలాగనేది ఈ గడుగ్గాయికి బాగానే తెలుసు. తన టీనేజ్ సొగసులని దాచుకోకుండా ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఇనిస్ట్రగ్రామ్ పేజీని అప్డేట్ చేసే ఆలియాకి ఇప్పటికే ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. పూజా బేడీ కూడా కూతురిని బాగానే ఎంకరేజ్ చేస్తోంది. ఇవన్నీ చూసిన బాలీవుడ్ విస్తుపోతోంది.

  English summary
  Aalia was recently questioned about her morality and was asked if she was porn ready? Well this was not the end. They even called her a slut and though Aalia didn’t mind it earlier, she has decided to address them now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X