డైరెక్టరు చెప్పగానే ఆహీరోయిన్ న్యూడ్‌గా...
ఆవిడ పేరు పూజా గాంధీ. కన్నడలో ఓ మోస్తరు హీరోయిన్. మరి టాప్ రేంజ్ రావాలని ఇలా ప్రయత్నిస్తుందో? లేక అందరి చూపులు తన అందాలపై పడితే పబ్లిసిటీ పెరుగుతుందని ఆశ పడుతుందో గానీ...డైరెక్టర్ న్యూడ్ గా నటించాలని చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. 'దండు పాల్య' అనే కన్నడ చిత్రానికి గాను పూజా గాంధీ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించడానికి సిద్ధం అవుతోంది.
ఈ న్యూడ్ సీన్ గురించి దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ....సినిమాలో సన్నివేశానికి తగిన విధంగా ఈ న్యూడ్ సీన్ ఉంటుదే తప్ప, అశ్లీలంగా ఉండదని తెలిపారు. సినిమా కథలో భాగంగా పోలీసులు విచారణకు లింకు ఉండి ఈ సీన్ ఉంటుందని చెప్పారు. ఈ సన్నివేశం గురించి హీరోయిన్ కి వివరించామని, ఆ సీన్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉందని వెల్లడించారు.
ఏది ఏమైనా ఒక ప్రాంతీయ సినిమాలో...ఈ రేంజ్ లో ఫుల్లుగా న్యూడిటీ ఉండటపై సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు నిజంగానే సినిమాలో ఫుల్ న్యూడ్ సీన్ ఉందా? లేక సినిమా పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా? అనే సినిమా విడుదల అయితేగానీ తెలీదు.


Click it and Unblock the Notifications











