»   » అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్)

అల్లు అర్జున్ ‘డిజె’ హీరోయిన్ బికినీలో ఎప్పుడూలేనంత సెక్సీగా.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైరాబాద్: నాగ చైతన్య 'ఒక లైలా కోసం' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పూజా హెడ్గే... ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'డిజె-దువ్వాడ జగన్నాధమ్' మూవీలో హీరోయిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి రాకముందు అమ్మడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. కొంతకాలం మోడలింగ్ చేసింది. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమాల్లో ఎంతో పద్దతిగా తెలుగింటి అమ్మాయిలా కనిపించిన పూజాను ఈ బికినీ లుక్ లో ఎప్పుడూ లేనంత సెక్సీగా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

పూజా హెడ్గే

పూజా హెడ్గే

పూజా హెడ్గే పుట్టి పురిగింది ముంబైలోనే. అక్టోబర్ 13, 1990లో జన్మించింది. వయసు 26. టీనేజీలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

ఫ్యామిలీ

ఫ్యామిలీ

పూజా హెడ్గే ఫ్యామిలీ కర్నాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందినవారు. ఆమె మాతృ బాష తులు. దీంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ బాషలు కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది.

మిస్ ఇండియా కాంపిటీషన్

మిస్ ఇండియా కాంపిటీషన్

2009లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొన్న పూజా హెడ్గే ఎర్లీ రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. 2010లో జరిగిన కాంపిటీషన్లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. అయితే అదే ఏడాది జరిగిన మిస్ ఇండియా సౌత్ గ్లామరస్ హెయిర్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

2012లో జీవా హీరోగా వచ్చిన తమిళ మూవీ ముగమూడి చిత్రంతో పూజా హెడ్గే హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. తొలి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తేవడంతో తెలుగులో అవకాశం వచ్చింది.

టాలీవుడ్లో

టాలీవుడ్లో

2014లో తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం' సినిమా ద్వారా పూజా హెడ్గే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్సాపీసు వద్ద యావరేజ్ ఫలితాలు ఇచ్చినప్పటికీ పూజాకు మంచి గుర్తింపు తెచ్చింది. అదే ఏడాది వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ముకుంద' సినిమాలో అవకాశం దక్కించుకుంది.

మొహంజోదారో

మొహంజోదారో

ముకుంద సినిమా చేస్తున్న సమయంలోనే పూజా హెడ్గే హృతిక్ రోషన్ హీరోగా బాలీవుడ్లో తెరక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘మొహంజోదారో' చిత్రంలో అవకాశం వచ్చింది. భారీ ప్రాజెక్టు కావడం, హృతిక్ రోషన్ లాంటి స్టార్ సరసన అవకాశం రావడంతో.... సౌత్ లో అవకాశాలన్నింటినీ వదలుకుని దాదాపు రెండేళ్ల పాటు అదే సినిమాకు పరిమితం అయింది.

బాలీవుడ్ ఫెయిల్యూర్

బాలీవుడ్ ఫెయిల్యూర్

మొహంజోదారో మూవీ తర్వాత తనకు బాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తాయని భావించిన పూజా హెడ్గేకు నిరాశే మిగిలింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్లాప్ కావడంతో పూజాకు బాలీవుడ్లో అవకాశాలు దక్కలేదు.

మళ్లీ తెలుగులో

మళ్లీ తెలుగులో

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో అవకాశం రావడంతో పూజా మళ్లీ సౌత్ సినిమాల బాట పట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

పూజా హెడ్గే

పూజా హెడ్గే

పూజా హెడ్గే

English summary
Pooja Hegde is an Indian model and actress. A former beauty pageant contestant, she was crowned as the second runner-up at the Miss Universe India 2010 competition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu