»   » ‘బ్రా’ యాడ్ వివాదం: మెగా హీరోయిన్ ఫైర్!

‘బ్రా’ యాడ్ వివాదం: మెగా హీరోయిన్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా న్యూస్ పేపర్లలో ప్రముఖ లోదుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్ వివాదాస్పదం అయింది. ఈ యాడ్ చెత్తగా ఉందంటూ మెగా హీరోయిన్ పూజా హెడ్గే(ముకుంద ఫేం) మండి పడింది. బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్(భాగ్ మిల్ఖా భాగ్ ఫే), నటుడు రిషి కపూర్, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ యాడ్ మీద నిప్పులు కక్కారు.

మహిళల బ్రా, ఇతర లోదుస్తులు తయారు చేసే "Triump" బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ ఇది. 1886లో స్థాపించిన ఈ ఇంటర్నేషనల్ కంపెనీ జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా పత్రికల్లో 15% డిస్కౌంట్ అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. ‘తమ తండ్రులచే గారాబం చేయబడే లేడీస్ కోసం 15% సేవింగ్స్. జూన్ 21న(ఫాదర్స్ డే) మాత్రమే ఈ ఆఫర్' అంటూ ప్రకటన ఇచ్చింది.

 హైదరాబాద్: ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా న్యూస్ పేపర్లలో ప్రముఖ లోదుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్ వివాదాస్పదం అయింది. ఈ యాడ్ చెత్తగా ఉందంటూ మెగా హీరోయిన్ పూజా హెడ్గే(ముకుంద ఫేం) మండి పడింది. బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్(భాగ్ మిల్ఖా భాగ్ ఫే), నటుడు రిషి కపూర్, మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ యాడ్ మీద నిప్పులు కక్కారు. మహిళల బ్రా, ఇతర లోదుస్తులు తయారు చేసే Triump బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ ఇది. 1886లో స్థాపించిన ఈ ఇంటర్నేషనల్ కంపెనీ జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా పత్రికల్లో 15% డిస్కౌంట్ అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. ‘తమ తండ్రులచే గారాబం చేయబడే లేడీస్ కోసం 15% సేవింగ్స్. జూన్ 21న(ఫాదర్స్ డే) మాత్రమే ఈ ఆఫర్’ అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ బ్రా యాడ్ చెత్తగా ఉందని పూజా హెడ్గే ట్విట్టర్ ద్వారా మండి పడింది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ యాడ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనతో పాటు రిషి కపూర్, స్వర భాస్కర్, ఇతర ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ యాడ్ మీద మండి పడ్డారు. తండ్రి కూతుళ్ల అనుబంధానికి మచ్చ తెచ్చే విధంగా ఈ యాడ్ ఉందంటూ పలువురు ఆగ్రమం వ్యక్తం చేసారు.

ఈ బ్రా యాడ్ చెత్తగా ఉందని పూజా హెడ్గే ట్విట్టర్ ద్వారా మండి పడింది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ యాడ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనతో పాటు రిషి కపూర్, స్వర భాస్కర్, ఇతర ఫిల్మ్ సెలబ్రిటీలు ఈ యాడ్ మీద మండి పడ్డారు. తండ్రి కూతుళ్ల అనుబంధానికి మచ్చ తెచ్చే విధంగా ఈ యాడ్ ఉందంటూ పలువురు ఆగ్రమం వ్యక్తం చేసారు.

English summary
Celebs Fuming On Controversial 'Bra' Ad. Pooja Hegde, who was last seen in "Mukunda" asked, "What The hell is this?! Like...SERIOUSLY?!". Hero and director Farhan Akhtar who battles for women through his MARD activities, says, "An all time low from some seriously perverted minds.."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu