Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అబ్బాయి హీరోయిన్ తో బాబాయ్ పవన్ రొమాన్స్ ?
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... పూజ హేడ్గే, కీర్తి సురేష్ లు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. పూజ హేడ్గే గతంలో పవన్ అన్న కుమారుడైన వరుణ్ తేజ సరసన ముకుందా చి
హైదరాబాద్: కొన్ని వార్తలు వినటానికి క్యాజువల్ గా ఉన్నా... ఆ న్యూస్ ని మరో యాంగిల్ లోంచి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోయిన్ విషయంలో అలాగే ఉంది. ఆయన సరసన నటించబోయే హీరోయిన్ అంతకు ముందు పవన్ అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పవన్‌కల్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్, పవన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్ ట్వీట్ చేసి, ఆమె విషయాన్ని ఖరారు చేసారు.
ఇలా మాట్లాడటానికి సిగ్గపనించలేదూ? :పవన్ హీరోయిన్ కు ప్రస్టేషన్ లో..మరో హీరోయిన్ పై
తాజాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే సీన్ లోకి వచ్చింది. ఆమె కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్యతో 'ఒకలైలా కోసం', వరుణ్ తేజ 'ముకుంద' చిత్రాలతో అలరించిన పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'దువ్వాడ జగన్నాథమ్' చిత్రంలో నటిస్తోంది.