సెక్సీగా చెలరేగిన యాంకర్ (బికినీ ఫోటో షూట్)
ముంబై: పబ్లిసిటీ, పాపులారిటీ తద్వారా వచ్చే సినిమా అవకాశాల కోసం రెచ్చిపోయి అందాల విందు చేస్తున్న భామల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది. తాజాగా ఈ లిస్టులో మోడల్, యాంకర్, ఐటం గర్ల్ పూజా మిశ్రా కూడా చేరి పోయింది. ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ సెప్టెంబర్ సంచిక కోసం అమ్మడు హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయింది.
ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త భామల జోరు పెరిగి పోవడంతో పూజా మిశ్రా చాలా వెనక పడి పోయింది. తన అందాలను ఏదైనా పాపులర్ మేగజైన్‍పై కొత్తగా ఆవిష్కరిస్తే మళ్లీ లైమ్ లైట్‌లోకి రావొచ్చనే ఆలోచనలో ఎఫ్‌హెచ్‌ఎం కోసం బికినీలో హొలు ఒలికించింది. పూజా మిశ్రా గురించి మరిచిపోయిన చాలా మంది మళ్లీ ఆమె అందాల గురించి చర్చించుకుంటున్నారు.
స్లైడ్ షోలో పూజా మిశ్రాకు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు...

పూజా మిశ్రా
2002లో ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన పూజా మిశ్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

మోడలింగ్ రంగంలో..
కెరీర్ తొలినాళ్లలో పూజా మిశ్రా మోడలింగ్ రంగంలో రాణించింది. అందచందాలతో ఆకట్టుకుంది.

వివిధ బ్రాండ్ల తరుపున ప్రచారం
మోడలింగ్ చేసేప్పుడు వీడియోకాన్, ఫ్రూటి, రాయల్ పామ్స్, ఇండియ్ ఎక్స్ ప్రెస్, సన్ సూయ్, లిస్సమ్ మాయిశ్చరైజర్ తరుపున ప్రచారం చేసింది.

వివిధ మేగజైన్లపై...
గతంలో పూజా మిశ్రా సినీ బ్లిట్జ్, హెల్త్, యూత్ ఐ, కస్మో పాలిటన్; ఎల్లె, ఫెమినా లాంటి మేగజైన్ల కోసం అందాలు ఆరబోసింది.

టీవీ కార్యక్రమాల్లో...
యూటీవీ బిందాస్, కలర్స్, లైఫ్ ఓకే చానల్స్‌లో ప్రసారం అయిన వివిధ కార్యక్రమాల్లో నటించింది, యాంకరింగ్ చేసింది.

బిగ్ బాస్
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5లో కూడా పూజా మిశ్రా నటించింది.

సినిమాల్లో...
2003లో వచ్చిన దిల్ కా రిస్తా సినిమాలో ఐటం గర్ల్‌గా పూజా మిశ్రా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘బాజా బజాదూంగా', ‘లవ్ ది వే ఐ యామ్' చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.


Click it and Unblock the Notifications











