పూజ హెగ్డే తిప్పలు.. చార్టెడ్ ఫ్లైట్‌లో పరుగులు!

Recommended Video

Pooja Hegde Facing Problems Over Busy Schedule

పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. డీజే చిత్రంతో ఆమె జతకమే మారిపోయింది. డీజే ముందు వరకు పూజకు పెద్దగా హిట్స్ లేవు. డీజే చిత్రంలో కూడా బ్లాక్ బస్టర్ ఏమీ కాదు. కానీ ఆ చిత్రంలో తన అందాలతో మాయ చేసింది. యువత మొత్తం పూజ హెగ్డే జపం చేయడంతో ఒక్కసారిగా ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది.

పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ భారీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేత, సూపర్ స్టార్ మహేష్ చిత్రం మహర్షిలో పూజ హెగ్డేనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్ 20వ చిత్రంలో కూడా ఆఫర్ దక్కించుకుంది. బిజీ షెడ్యూల్స్ తో పూజకు తిప్పలు తప్పడం లేదు.

Pooja prefers time over money

ఓవైపు అరవింద సమేత షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఆమె నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం హౌస్ ఫుల్ 4 షూటింగ్ కూడా జైసల్మేర్ లో జరుగుతోంది. అక్కడి నుంచి ఇక్కడికి,, ఇక్కడి నుంచి అక్కడకు వెళ్ళడానికి పూజకు సమయం దొరకడం లేదు. అందుకే ఓ చార్టెడ్ ఫ్లైట్ ని బుక్ చేసుకుని మారి వెళుతోందట. కాస్ట్ ఎక్కువైనా కమిటైన సినిమాల కోసం పూజకు ఈ తిప్పలు తప్పడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X