ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో అందరికి తెలుసు: హీరొయిన్ పూజ రామచంద్రన్
ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
Recommended Video

Pooja Ramachandran Hot Appearance @ Devi Sri Prasad Pre Release Function
ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. మనోజ్ నందన్ పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సంధర్బంగా దేవి శ్రీ ప్రసాద్ సినిమా హీరొయిన్ పూజ రామచంద్రన్ ప్రి రిలీస్ ఫంక్షన్ లో మాట్లాడుతూ నిజంగా సినిమా అందరికి నచ్చుతుంది, ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందో అందరికి తెలుసు, మా సినిమాలో మంచి మెస్సేజ్ వుంది.,సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అందరు థియేటర్ కి వెళ్లి చుడండి అని సినిమా మిద నమ్మకాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











