'పూల రంగడు' దర్శకుడుని ప్రశ్నలు అడగండి
సునీల్ తో సూపర్ హిట్ పూలరంగడు ని ఇచ్చిన వీరభధ్రం మన వన్ ఇండియా తెలుగుకి ప్రత్యేకంగా ఇంటర్వూ ఇవ్వనున్నారు. అయితే ఆ సెషన్ ఇంట్రాక్టివ్ గా ఉండాలని నిర్ణయంచుకున్నాము. అందుకుని మీరు ఏమన్నా ప్రశ్నలు పంపితే వాటికి దర్శకుడు నుంచి సమాధానాలు తీసుకుంటాము. ప్రశ్నలు సూటిగా ఉండాలి.
పూల రంగడు సినిమాకి సంబందించినవి,ఆయన భవిష్యత్ ప్రాజెక్టులు గురించి అయితే మరీ మంచిది. కామెడీలు తీసిన దర్శకుడు కాబట్టి ఫన్ గా ఉంటే ఇంకా బావుంటుంది. మీ ప్రశ్నలు పంపిచాల్సిన ఎడ్రస్ ... ప్రశ్నలు తెలుగు ఫాంట్ లో పంపితే చదవటానికి ఈజీగ ఉంటుంది. మీ ప్రశ్నలు వెంటనే పంపించండి.


Click it and Unblock the Notifications











