సెక్సీ హీరోయిన్ కి 'ప్లే బాయ్'ఆఫర్

అయితే చేతిలో సినిమాలంటూ లేని పూనమ్ మొదట ఆలోచనలో పడింది. అయితే తాను భారతీయ స్త్రీనని ఇక్కడ సంప్రదాయాలకు విరుద్దంగా తాను అలాంటి ఫొటో షూట్ లకు అటెండ్ కాలేనని తెగించి చెప్పిందని సమాచారం. ఆ పత్రిక ఏజెంట్స్ చాలా పట్టుపట్టారని అయితే తాను ఎంతకీ లొంగలేదని చెప్పుతోంది. అయినా కెమెరా ముందు నగ్నంగా స్టిల్స్ ఇవ్వడం సాధ్యమా అని ఎదురు ప్రశ్నిస్తోంది.అయితే కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు. ప్లే బాయ్ పత్రిక వాళ్లు ఆమె ఒప్పుకున్నాకే ఇండియా వచ్చారని, షూటింగ్ సమయంలో వాళ్ళకీ,పూనంకీ ఏవో డిఫెరెన్స్ లు వచ్చిఉంటాయి. దానికామె ఇలా ప్రచారం చేస్తోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











