»   » ఆల్ మోస్ట్ టాప్ లెస్: ఏంటీ సెల్ఫీలు... కుర్రాళ్ళని చంపేస్తుందా ఏంటీ???

ఆల్ మోస్ట్ టాప్ లెస్: ఏంటీ సెల్ఫీలు... కుర్రాళ్ళని చంపేస్తుందా ఏంటీ???

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే స్ట్రిప్‌ చేస్తానని ప్రకటించినా, ట్విట్టర్‌లో న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే నా ఇమేజ్ ని పెంచుకోవటమే . ఇంత బోల్డ్ గా మాట్లాడే లేడీ ఎవరన్నా ఉన్నారూ అంటే ఇండియాలో అయితే అది పూనమ్ పాండేనే... తరచూ న్యూడ్ ఫొటోలతో షాకులిచ్చే ఈ మోడల్ కం నటి... ఇప్పుడు మరో అద్బుతమైన ఫొటోతో జనాలని మెస్మరైజ్ చేసింది... ఆతాజా ఫొటోని మీరూ చూసేయండి...

ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే

ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే

సెక్సీ ఇమేజ్‌ పొరపాటున వచ్చిందా? లేక మీరు కావాలనే కొని తెచ్చుకున్నదా? అన్న ప్రశ్నకు.. కొంత నేను కావాలనుకున్నాను. మరికొంత కొన్ని పొరపాట్ల వల్ల వచ్చింది. కొన్ని కాంట్రవర్సీలను నేనే స్వయంగా సృష్టించుకున్నాను. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే స్ట్రిప్‌ చేస్తానని ప్రకటించినా, ట్విట్టర్‌లో న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే.

అందుకే అలా చేశాను

అందుకే అలా చేశాను

కాంట్రవర్సీలే ఊహించనంత గుర్తింపు తెస్తాయి. అందుకే అలా చేశాను. ఇక నేను మనసులో ఏదీ దాచుకోను. ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాను. అలాంటి కొన్ని మాటలు కూడా కాంట్రవర్సీలకు దారి తీశాయి. ఏదైతేనేం నేను ఎలాంటి ఇమేజ్‌ కావాలనుకున్నానో దాన్ని సొంతం చేసుకోగలిగాను. కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో పూనం పాండే చెప్పిన మాటలివి... ఇప్పుడు కూడా ఏమాత్రం మారలేదా అభిప్రాయం...

నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

నా విషయంలో చెప్పాలంటే.. నేను ఎలాంటి ఇమేజ్‌ పొందాలనుకున్నానో దాన్ని సాధించాను. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇండస్ర్టీలో పూనమ్‌ పాండేకంటూ ఓ ఇమేజ్‌ ఉంది. కాకపోతే నా పేరెంట్స్‌కి నాకున్న ఇమేజ్‌ గురించి కొన్ని అభ్యంతరాలున్నాయి.

అమ్మ కోప్పడింది

అమ్మ కోప్పడింది

మా నాన్న చాలా స్ట్రిక్ట్. దాంతో నేను ఏ పని చేసినా పేరెంట్స్‌ ఏమనుకుంటారో అనే భయంతోనే చేస్తూ ఉంటాను. ట్విట్టర్‌లో నా ఫొటోలు చూసి అమ్మ కోప్పడింది. నెమ్మదిగా వాళ్లు నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి సపోర్ట్‌ ఉంది. అంటూ చెప్పినప్పుడే తానేం చేస్తుందో... ఎంత క్లారిటీ తో చేస్తోందో స్పష్టం చేసిందీ బోల్డ్ లేడీ..

పేరు వచ్చేందుకే

పేరు వచ్చేందుకే

టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నం ప్రదర్శన చేస్తానని నాడు ఎందుకు చెప్పానో పూనమ్ తాజాగా వెల్లడించింది. తనకు పేరు వచ్చేందుకే అలా చేశానని అసలు విషయం తెలిపింది. ఆ సమయంలో తనకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని, అలాగే తాను కపూర్ కుటుంబం నుంచో లేక ఖాన్‌ల కుటుంబం నుంచో రాలేదని, కానీ తాను కష్టపడి పని చేస్తానని పేర్కొంది.

ఎక్కువ పాపులర్‌ అవుతామనీ

ఎక్కువ పాపులర్‌ అవుతామనీ

ఈ స్థితికి తాను రావడానికి తన కష్టపడేతత్వమే కారణమని చెప్పింది.అప్పట్లో తాను ఎవరికీ తెలియదని, కాకపోతే తనకంటూ ఓ గుర్తింపు కోరుకున్నానని,. తన దృష్టిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడే తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్‌ అవుతామనీ., అందుకే ఆ ప్రకటన చేశానని చెప్పటం తో ఆగలేదు పూనం మళ్ళీ మళ్ళీ అదే ట్రిక్ ని ఫాలో ఔతూనే ఉంది. ఆ స్ట్రాటజీ లో భాగంగానే ఇప్పుడు కొత్త సెల్ఫీ పెట్టింది.

ఆల్ మోస్ట్ టాప్ లెస్

ఆల్ మోస్ట్ టాప్ లెస్

సెల్ఫీ అంటే ఏదో నవ్వు మొహంతోనో, వింత ఎక్స్ప్రెషన్ తోనో అనుకునేరు... మొహం తప్ప అన్నీ చూపించేసింది... ఆల్ మోస్ట్ టాప్ లెస్ గా ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. బటన్స్ విప్పేసిన షర్ట్ తో పై ఎద అందాలను ప్రదర్శిస్తూ ఏదో కవర్ చేయాలన్నట్టుగా ఒక చేతితో కప్పుకొని ఉన్న ఈ ఫొటో చూడగానే ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకోవడం ఖాయం.

సెక్సీ ఫొటోల్లో ఇది టాప్

సెక్సీ ఫొటోల్లో ఇది టాప్

కింద ఇన్నర్ వేర్ మాత్రం వేసుకుని ఆసాంతం తన అందాలతో కనువిందు చేసిందనే చెప్పాలి. పూనమ్ కు హాట్ హాట్ గా ఫోజులు ఇవ్వడం కొత్తకాదు.. కుర్రకారు వాటిని చూసి గుటకలు వేయడమూ కొత్తకాదు. ఇలాంటి ఫొటోలతో పూనమ్ పై పలువురు విమర్శలు చేస్తూనే ఉన్నా, ఆమె ఫొటోల కోసమే ఫాలో అవుతున్న జనాలూ తక్కువేం లేరు ఏదేమైనా పూనమ్ సెక్సీ ఫొటోల్లో ఇది టాప్ అనే అనుకోవాలి...

English summary
Is anything wrong with the sexy siren Poonam Pandey? Well, it's not us but her latest snaps exposing her butt and other assets, which are speaking louder. but Surely, her followers love it
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu