ఒక రాత్రికి కోటి డిమాండ్ చేస్తున్న సెక్సీలేడీ
ముంబై: న్యూఇయర్ వేడుక దగ్గర పడుతున్న కొద్ది హాట్ అండ్ సెక్సీ సినిమా భామలు......కొండెక్కి కూర్చుంటున్నారు. డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో ఆటపాటలతో అలరించాలని పలు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు వారి వెంట పడుతుండటమే ఈ పరిస్థితికి కారణం.
తాజాగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే.....తన రేటును ఏకంగా కోటికి పెంచేసింది. డిసెంబర్ 31 రాత్రి బెంగుళూరులోని ఓ రిసార్టులో జరిగే వేడుకల్లో పెర్ఫార్మ్ చేయాల్సిందిగా ఓ ఈ వెంటు మేనేజ్మెంట్ సంస్థ ఆమెను సంప్రదించగా రూ. కోటి ఇస్తే వస్తానని తేల్చి చెప్పిందట.

ఇటీవల కన్నడలో విడుదలైన 'లవ్ ఈజ్ పాయిజన్' అనే చిత్రంలో పూనమ్ పాండే ఐటం సాంగులో ఇరగదీసింది. ఆమె ఐటం సాంగు చూసిన తర్వాత అక్కడి యూత్ పూనమ్ పాండేపై తెగ ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఈ విషయం గమనించిన పూనమ్ తన రేటు భారీగా పెంచేసిందని టాక్.
కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై మోడల్ గా పరిచయమైన పూనమ్ పాండే ఆ తర్వాత సోషనల్ నెట్వరింగును వేదికగా చేసుకుని రెచ్చిపోయింది. తన సెక్సీ ఫోటోలు పోస్టు చేస్తూ....క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఉద్దేశించి సెక్సీ కామెంట్లు చేస్తూ భారీగా పబ్లిసిటీ పెంచుకుంది. సెక్సీ చేష్టల విషయంలో ఆమె దూకుడే సినిమా అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











